దిన ఫలాలు 05-12-2023

దిన ఫలాలు 05-12-2023

మేషం:  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.


వృషభం: దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనాకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


మిథునం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.


కర్కాటకం: పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. వస్తు కొనుగోలు.


సింహం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందందా గడుపుతారు. సోదరుల నుండి ధన లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం.


కన్య: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి.


తుల: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


వృశ్చికం: భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వసువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం.


మకరం: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.


కుంభం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.


మీనం: మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తులాభాలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121