దిన ఫలాలు 06-03-2024

దిన ఫలాలు 06-03-2024

మేషం:  పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.నూతన వస్తు సేకరణ చేపడతారు. స్వల్ప ధన లాభం.


వృషభం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే.


మిథునం: చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనుకూలమైన కాలం. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు.


కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు,వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నధం అవుతారు. నూతన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


సింహం: ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.


తుల: రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.


వృశ్చికం: ఉద్యోగాలలో సవాళ్ళు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సంతానం నకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ధన లాభం.


ధనస్సు:  ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు.


మకరం: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగులకు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి.


కుంభం: సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు.అనుకోని అవకాశాలు లభిస్తాయి.


మీనం: ఆనారోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121