దిన ఫలాలు 09-12-2023

దిన ఫలాలు 09-12-2023

మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


వృషభం: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగావకాశాలు.


మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానంనకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.


కర్కాటకం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. శ్రమాధికం వలన ఒత్తిడిని కలిగి ఉంటారు. ఋణ సంబంధమైన విషయాల నుండి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ప్రతిష్ట పెరుగుతుంది.


సింహం: అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలం. మీ పైన నిష్కారణమైన ఈర్ష్యా - ద్వేషాలు అధికమవుతాయి.


కన్య: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాన ఆలోచనలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు.


తుల: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


వృశ్చికం: భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వసువుల . ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం.


మకరం: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.


కుంభం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.


మీనం: మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తులాభాలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121