దిన ఫలాలు 14-03-2024

దిన ఫలాలు 14-03-2024

మేషం:  ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. రుణ బాధలు తొలుగుతాయి.


వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్యచర్యపరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.


మిథునం: కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.


కర్కాటకం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.


సింహం: ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందు వినోదాలు. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిళ్ళు తొలుగును.


కన్య: ఆర్థిక ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. స్వల్ప ధన లాభాలు.


తుల: నూతన పరిచయాలు పెరుగును. సంతానంనాకు కార్యజయం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు.


వృశ్చికం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి.


ధనస్సు:  ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరుల కలయిక.


మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు పొందుతారు.


కుంభం: భూముల క్రయవిక్రయాలలో లాభాల పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సంతానం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.


మీనం: శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121