దిన ఫలాలు 19-01-2024

దిన ఫలాలు 19-01-2024

మేషం:  నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి విలువైన సమాచారం అందుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వాహనయోగం.


వృషభం: బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు లాభాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వాహన కొనుగోలు.


మిథునం: ఋణవత్తిడులు పెరిగినా కొంత వరకు తీరుస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది. వస్తు లాభం.


కర్కాటకం: కీలక నిర్ణయాలలో జాప్యం తీసుకుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు.


సింహం: చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు.


కన్య: దూరప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు, లాభసాటిగా సాగుతాయి. సంతానమునకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు.


తుల: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతారు.


వృశ్చికం: కుటుంబ సబ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఋణవత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.


ధనస్సు:  నూతన వ్యాపారాలు చేపడతారు. పెట్టుబడులకు తగిన సమయం. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


మకరం: ఋణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వస్తు లాభాలు.


కుంభం: మానసిక ప్రశాంతత. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో బదలీలు వండవచ్చు. ప్రముఖుల పరిచయాలు.


మీనం: అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ధనలాభం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121