దిన ఫలాలు 19-03-2024

దిన ఫలాలు 19-03-2024

మేషం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును. కాంట్రాక్టులు లాభిస్తాయి.


వృషభం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.


మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది.


కర్కాటకం: బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. విందు, వినోదాలు, సంతానం నాకు యత్న కార్యసిద్ధి పొందుతారు. వస్తు లాభ సూచన.


సింహం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. మానసిక ఒత్తిడి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. స్వల్ప ధన లాభాలు.


కన్య: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తల అవసరం. సమయానికి డబ్బు చేతికి అందుతుంది.


తుల: ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు.వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి.


వృశ్చికం: వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాల పొందుతారు. ధన లాభం.


మకరం: ప్రత్యర్ధులు మీపై చేసే దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.


కుంభం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్తు సేకరణ.


మీనం: పనులో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121