దిన ఫలాలు 20-01-2024

దిన ఫలాలు 20-01-2024

మేషం:  పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. రాజకీయ, కళారంగాలలోని వారికి సన్మాన యోగం. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.


వృషభం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనలాభం.


మిథునం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభం పొందుతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకుంటారు. వస్తులాభం.


కర్కాటకం: ప్రముఖుల నుండి ఆహ్వనాలు అందుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ధనలాభం.


సింహం: భూవివాదాలు తీరుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది. పనులు పూర్తి చేస్తారు. భాగస్వామి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. స్వల్ప ధనలాభం.


కన్య: బంధువుల నుండి ఎదురైన వత్తిడులు కొంత వరకు తీరుతాయి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.


తుల: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రయాణాలు ముందుకు సాగవు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు.


వృశ్చికం: దూరప్రయాణాలు లాభిస్తాయి. చర్చాగోష్ఠులలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు, లాభాలు పొందుతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు కొనుగోలు సూచన.


ధనస్సు:  కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. చాలా జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం.


మకరం: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పూర్వపుమిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆదాయమార్గం పెరుగుతుంది. విందు, వినోదాలు.


కుంభం: ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ధనలాభం.


మీనం: సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కొత్త మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121