దిన ఫలాలు 20-11-2023

దిన ఫలాలు 20-11-2023

మేషం:  పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సాయం పొందుతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.


వృషభం: నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.


మిథునం: పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసిరావు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధనలాభం.


కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహన సౌఖ్యం.


సింహం: పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.


కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.


తుల: నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. వస్తులాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వాహనసౌఖ్యం.


వృశ్చికం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. శ్రమాధిక్యం. బంధువుల నుండి కీలక సమాచారం అందును.


ధనస్సు:  శ్రమకు తగిన ఫలితం. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. సంతానంనకు నూతన ఉద్యోగ, విద్యావకాశాలు పొందుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు.


మకరం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభం.


కుంభం: సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభ ఆహ్వానాలు.


మీనం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121