దిన ఫలాలు 21-01-2024

దిన ఫలాలు 21-01-2024

మేషం:  ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు కొనుగోలు.


వృషభం: ప్రముఖులతో పరిచయాలు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటర్వ్యూలకు హజరవుతారు. పనులు పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


మిథునం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రమాధికం. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం.


కర్కాటకం: ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా వుండటం అన్ని విధాలా మంచిది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.


సింహం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుడతారు. ఇంటర్వ్యూలకు హజరవుతారు. సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. ధనలాభం.


కన్య: బంధువుల నుండి శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.


తుల: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. ఇంటర్వ్యూలకు హజరవుతారు. సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. ధనలాభం.


వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. వస్తు లాభం.


ధనస్సు:  కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి.


మకరం: ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు.


కుంభం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


మీనం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121