దిన ఫలాలు 21-02-2024

దిన ఫలాలు 21-02-2024

మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు.


వృషభం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. ధనలాభం.


మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్తలు అవసరం.


కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.


సింహం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటాయి. వస్తు లాభం.


కన్య: బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సాంకేతిక విద్యావకాశాలు.


తుల: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.సోదరుల కలయిక.


వృశ్చికం: సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభం.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతాయి. భూ, గృహయోగాలు పొందుతారు. వస్తు లాభం.


మకరం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు.


కుంభం: అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల కొంత ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. వస్తు లాభం.


మీనం: ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121