దిన ఫలాలు 22-03-2024

దిన ఫలాలు 22-03-2024

మేషం:  వృత్తి, వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు.


వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


మిథునం: పనులు సజావుగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా వుంటాయి. స్వల్ప ధన లాభం.


కర్కాటకం: అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. అనుకోని వ్యక్తులు తారసపడతారు.


సింహం: ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు.


కన్య: వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.


తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలుగుతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.


వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం. కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు.


ధనస్సు:  నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు.


మకరం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.


కుంభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.


మీనం: ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. వివాహ సంబంధ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121