దిన ఫలాలు 23-03-2024

దిన ఫలాలు 23-03-2024

మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు.


వృషభం: అనుకోని అవకాశాలు లబిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.


మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.


కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు.


సింహం: మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.


కన్య: వృత్తి వ్యాపార పరంగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి.


తుల: బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


వృశ్చికం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.


ధనస్సు:  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు.


మకరం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.


కుంభం: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.


మీనం: సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు అవసరం. ధన, వస్తు లాభాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121