దిన ఫలాలు 25-03-2024

దిన ఫలాలు 25-03-2024

మేషం:  ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథులను నుండి కీలక సమాచారం అందుతుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


వృషభం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.


మిథునం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.


కర్కాటకం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.


సింహం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభాలు పొందుతారు.


కన్య: దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. స్వల్ప ధన లాభ సూచన.


తుల: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి.


వృశ్చికం: అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పనులలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.


ధనస్సు:  క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.


మకరం: కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం.మీపై చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు అధికమవుతారు. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. శుభవార్తలు వింటారు.


కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలకు దూరంగా వుండండి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు.


మీనం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమైన ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది.విందు వినోదాలలో పాల్గొంటారు. రుణాలు తీరి ఊరట చెందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121