దిన ఫలాలు 25-11-2023

దిన ఫలాలు 25-11-2023

మేషం:  శ్రమకు తగిన ఫలితం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వివాదాలకు దూరంగా వుంటారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు.


వృషభం: సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకొంటారు. మీలని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగాలు. వస్తు ఆభరణాలు.


మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలుగుతాయి. ధనలాభం.


సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు.


కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు.


తుల: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన కార్యక్రమాలలో సన్నిహితుల సాయం అందుకొంటారు. బంధువులతో ఎదురైన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం, సాహసాల విషయాలలో జాగ్రత్త అవసరం.


వృశ్చికం: కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహన సౌఖ్యం.


ధనస్సు:  ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. ఉద్యోగులు కొత్త హోదాలు పొందుతారు.


మకరం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వస్తు లాభం.


కుంభం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలలో స్వల్ప లాభాలు పొందుతారు.


మీనం: విద్య ఉద్యోగవకాశాలు పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121