దిన ఫలాలు 28-11-2023

దిన ఫలాలు 28-11-2023

మేషం:  మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరకి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ఆర్థికపరిస్థితి అనుకూలం.


వృషభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.


మిథునం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన, గృహ యోగాలు పొందుతారు.


కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి.


సింహం: ఇంటా బయటా అనుకూలం. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు.


కన్య: కుటుంబంలో ఏర్పడిన చికాకులు పరిష్కరించుకొంటారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకొంటారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దూరప్రయాణాలు లాభిస్తాయి.


తుల: కొత్తమిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి లాభం పొందుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. నూతన వస్తు సేకరణ.


వృశ్చికం: పెట్టుబడులలో తొందరపాటు వద్దు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా వుండును. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం.


ధనస్సు:  రుణవత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైన సన్నిహితుల సాయం అందుకుంటారు. సోదరుల నుండి ధనలాభం.


మకరం: పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు, వినోదాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం.


కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానంనకు నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వాహన సౌఖ్యం.


మీనం: సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121