దిన ఫలాలు 02-01-2024

దిన ఫలాలు 02-01-2024

మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యవహారాలు చేపడతారు. వస్తు లాభాలు పొందుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు.


వృషభం: ప్రముకులతో పరిచయాలు. విందు, వినోదాలు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు తగిన సమయం. నూతన వస్తు కొనుగోలు.


మిథునం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ధనలాభం.


కర్కాటకం: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు.


సింహం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


కన్య: అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంతర్గత శత్రువులు సమస్యలు సృష్టించి అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వస్తు సేకరణ చేస్తారు.


తుల: ఆర్థిక లావాదేవీలు లాభాసాటిగా ఉంటాయి. ఋణాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధన వస్తు లాభాలు.


వృశ్చికం: సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు ముందుకు సాగవు. కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.దైవ దర్శనం చేస్తారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన ఆభరణాలు, వస్తు కొనుగోలు చేస్తారు. సోదరులను కలుస్తారు.


మకరం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.


కుంభం: ప్రయాణాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.


మీనం: కుటుంబ సభ్యలతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యలు నుండి బయటపడతారు.శుభవార్తలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121