Sadguru Stuti

 సద్గురు స్థుతి

ఓం శ్రీమత్ షిరిడీ సంవాసం భక్తానాం పారిజాతకం
త్వాం త్రిమూర్త్యాత్మకం వందే సమర్ధం శ్రీ సాయి సద్గురుం

ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ
నిత్యసత్య స్వరూపాయ
సద్ధర్మ సంరక్షణాయ
దారిద్ర్య దుఃఖ భయ భంజనాయ
శాంత సాంతాది గమ్యాయ
సాధు సమ్మత హితాయ
సద్భక్త సంరక్షకాయ
సర్వాంతర్యామినే
చతుర్దశ భువనాధి పతయే
సర్వదేవ శరణ్యాయ
నాదబిందు కళారూపాయ
శ్రీ షిరిడీశ్వరాయ నమస్తే నమస్తే నమస్తే నమః

Products related to this article

Ammavari  Fossil Sarees(Green) (5 Meters)

Ammavari Fossil Sarees(Green) (5 Meters)

Ammavari  Fossil Sarees (Green) (5 Meters)..

$8.00

Varalakshmidevi  Idol Set (Maroon Colour)

Varalakshmidevi Idol Set (Maroon Colour)

Varalakshmidevi  Idol Set (Maroon Colour)Product Description:Number of item : 1 Lakshmi Idol with face Material : Fabric Dimensions: Height : 15 Inchs  Width : 6 Inchs..

$29.00

0 Comments To "Sadguru Stuti"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!