Sakara Sri Sai Ashtottaram

 సాకార శ్రీసాయి అష్టోత్తరం

  1. శ్రీసాయి సద్గురవే నమః
  2. ఓం ఓం శ్రీసాయి సాకోరివాసినే నమః
  3. ఓం శ్రీసాయి సాధనిష్ఠాయ నమః
  4. ఓం శ్రీసాయి సన్మార్గదర్శినే నమః
  5. ఓం శ్రీసాయి సకలదేవతా స్వరూపాయ నమః
  6. ఓం శ్రీసాయి సువర్ణాయ నమః
  7. ఓం శ్రీసాయి సమ్మోహనాయ నమః
  8. ఓం శ్రీసాయి సమాశ్రిత నింబవృక్షాయ నమః
  9. ఓం శ్రీసాయి ఓం సముద్దార్త్రే నమః
  10. ఓం శ్రీసాయి సత్పురుషాయ నమః
  11. ఓం సత్పరాయణాయ నమః
  12. ఓం శ్రీసాయి సంస్థానాధీశాయ  నమః
  13. ఓం శ్రీసాయి సాక్షాత్ దక్షిణామూర్తయే నమః
  14. ఓం శ్రీసాయి సాకారోపాసనా ప్రియాయ నమః
  15. ఓం శ్రీసాయి స్వాత్మారామాయ నమః
  16. ఓం శ్రీసాయి స్వాత్మానందాయ నమః
  17. ఓం శ్రీసాయి సనాతనాయ నమః
  18. ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః
  19. ఓం శ్రీసాయి సకలదోషహరాయ నమః
  20. ఓం శ్రీసాయిసుగుణాయ నమః
  21. ఓం శ్రీసాయి సులోచనాయ నమః
  22. ఓం శ్రీసాయి సనాతన ధర్మసంస్థాపనాయ నమః
  23. ఓం శ్రీసాయి సాధుసేవితాయ నమః
  24. ఓం శ్రీసాయి సాధుపుంగవాయ నమః
  25. ఓం శ్రీసాయి సత్సంతాన వరప్రదాయ నమః
  26. ఓం శ్రీసాయి శ్రీ సత్సంకల్పాయ నమః
  27. ఓఓం శ్రీసాయి సత్కర్మ నిరతాయ నమః
  28. ఓం శ్రీసాయి సురసేవితాయ నమః
  29. ఓం శ్రీసాయి సుబ్రహ్మణ్యాయ నమః
  30. ఓం శ్రీసాయి సూర్యచంద్రాగ్నిరూపాయ నమః
  31. ఓం శ్రీసాయి స్వయంమహాలక్ష్మీ రూపదర్శితే నమః
  32. ఓం శ్రీసాయి సహస్రాదిత్య సంకాశాయ నమః
  33. ఓం శ్రీసాయి సాంబ సదాశివాయ నమః
  34. ఓం శ్రీసాయి సదార్ద్ర చింతాయ నమః
  35. ఓం శ్రీసాయి సమాధి సమాధానప్రదాయ నమః
  36. ఓం శ్రీసాయి సశరీర దర్శినే నమః
  37. ఓం శ్రీసాయి సదాశ్రయాయ నమః
  38. ఓం శ్రీసాయి సదానందాయ రూపాయ నమః
  39. ఓం శ్రీసాయి సదాత్మనే నమః
  40. ఓం శ్రీసాయి సదా రామ నామజపాసక్తాయ నమః
  41. ఓం శ్రీసాయి సదాశాంతాయ నమః
  42. ఓం  శ్రీసాయి సదా హనుమద్రూప దర్శనాయ నమః
  43. ఓం  శ్రీసాయి సదా మానసిక నామస్మరణ తత్పరాయ నమః
  44. ఓం  శ్రీసాయి సదావిష్ణు సహస్రనామ శ్రవణసంతుష్టాయ నమః
  45. ఓం  శ్రీసాయి సమారాధన తత్పరాయ నమః
  46. ఓం  శ్రీసాయి సమయాచార తత్పరాయ నమః
  47. ఓం  శ్రీసాయి సమదర్శితాయ నమః
  48. ఓం  శ్రీసాయి సర్వపూజ్యాయ నమః
  49. ఓం  శ్రీసాయి సర్వలోక శరణ్యాయ నమః
  50. ఓం  శ్రీసాయి సర్వలోక మహేశ్వరాయ నమః
  51. ఓం  శ్రీసాయి సర్వాంతర్యామినే నమః
  52. ఓం  శ్రీసాయి సర్వశక్తి మూర్తయే నమః
  53. ఓం  శ్రీసాయి సకల ఆత్మరూపాయ నమః
  54. ఓం  శ్రీసాయి సర్వరూపిణే నమః
  55. ఓం  శ్రీసాయి సర్వాధారాయ నమః
  56. ఓం  శ్రీసాయి సర్వవేదాయ నమః
  57. ఓం  శ్రీసాయి సర్వసిద్దికరాయ నమః
  58. ఓం  శ్రీసాయి సర్వకర్మ వివర్జితాయ నమః
  59. ఓం  శ్రీసాయి సర్వకామ్యార్థదాత్రే నమః
  60. ఓం  శ్రీసాయి సర్వమంగళకరాయ ఓం  శ్రీసాయి
  61. ఓం  శ్రీసాయి సర్వమంత్ర ఫలప్రదాయ నమః
  62. ఓం  శ్రీసాయి సర్వలోక శరణ్యాయ నమః
  63. ఓం  శ్రీసాయి సర్వరక్షా స్వరూపాయ నమః
  64. ఓం  శ్రీసాయి సర్వ అజ్ఞాన హరాయ నమః
  65. ఓం  శ్రీసాయి సకల జీవస్వరూపాయ నమః
  66. ఓం  శ్రీసాయి సర్వభూతాత్మనే నమః
  67. ఓం  శ్రీసాయి సర్వగ్రహదోషహరాయ నమః
  68. ఓం  శ్రీసాయి సర్వ వస్తు స్వరూపాయ నమః
  69. ఓం  శ్రీసాయి సర్వవిద్యా విశారదాయ నమః
  70. ఓం  శ్రీసాయి సర్వమాతృ స్వరూపాయ నమః
  71. ఓం  శ్రీసాయి సకల యోగిస్వరూపాయ నమః 
  72. ఓం  శ్రీసాయి సర్వసాక్షీభూతాయ నమః
  73. ఓం  శ్రీసాయి సర్వశ్రేయస్కరాయ నమః
  74. ఓం  శ్రీసాయి సర్వ ఋణ విముక్తాయ నమః
  75. ఓం  శ్రీసాయి సర్వతో భద్రవాసినే నమః
  76. ఓం  శ్రీసాయి సర్వదామృత్యుంజయాయ నమః
  77. ఓం  శ్రీసాయి సకల ధర్మప్రబోధకాయ నమః
  78. ఓం  శ్రీసాయి సకలాశ్రయాయ నమః
  79. ఓం  శ్రీసాయి సకల సకలదేవతా స్వరూపాయ నమః
  80. ఓం  శ్రీసాయి సకల పాపహరాయ నమః
  81. ఓం  శ్రీసాయి సకల సాధుస్వరూపాయ నమః
  82. ఓం  శ్రీసాయి సకల మానవ హృదయంతర్వాసినే నమః
  83. ఓం  శ్రీసాయి సకల వ్యాధి నివారణాయ నమః
  84. ఓం  శ్రీసాయి సర్వదా విభూది ప్రధాత్రే నమః
  85. ఓం  శ్రీసాయి సహస్ర శీర్ష మూర్తయే నమః
  86. ఓం  శ్రీసాయి సహస్ర బాహువే నమః
  87. ఓం  శ్రీసాయి సమస్త జగదాధారాయ నమః
  88. ఓం  శ్రీసాయి సమస్త కళ్యాణ కర్త్రే నమః
  89. ఓం  శ్రీసాయి సన్మార్గ స్థాపన వ్రతాయ నమః
  90. ఓం  శ్రీసాయి సన్యాస యోగ యుక్తాత్మనే నమః
  91. ఓం  శ్రీసాయి సమస్త భక్త సుఖదాయ నమః
  92. ఓం  శ్రీసాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః
  93. ఓం  శ్రీసాయి సంసారం భయనాశానాయ నమః
  94. ఓం  శ్రీసాయి సప్త వ్యాసాన దూరాయ నమః
  95. ఓం  శ్రీసాయి సత్య పరాక్రమాయ నమః
  96. ఓం  శ్రీసాయి సత్యవాచే నమః
  97. ఓం  శ్రీసాయి సత్యప్రదాయ నమః
  98. ఓం  శ్రీసాయి సత్ సంకల్పాయ నమః
  99. ఓం  శ్రీసాయి సత్యధర్మ పారాయణాయ నమః

100. ఓం శ్రీసాయి సత్యనారాయణాయ నమః

101. ఓం శ్రీసాయి సత్య తత్వ ప్రభోదకాయ నమః

102. ఓం శ్రీసాయి సత్య దృష్టే నమః

103. ఓం శ్రీసాయి సత్యానంద స్వరూపిణే నమః

104. ఓం శ్రీసాయి సత్యాన్వేషణ తత్పరాయ నమః

105. ఓం శ్రీసాయి సత్యవ్రతాయ నమః

106. ఓం శ్రీసాయి స్వామి అయ్యప్ప రూపదర్శితే నమః

107. ఓం శ్రీసాయి సర్వాభరణాలంకృతాయ నమః

108. ఓం  శ్రీసాయి సమరస భావ ప్రవర్తకాయ నమః

దూపః : ఓం యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ - ముఖం కిమస్య కౌబాహు కావూరూ పాదాపుచ్యతే

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - దూపమాఘ్రాపయామి

దీపః : బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః - ఊరూ తదస్యయద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రోఅజాయత

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - దీపం దర్శయామి

నైవేద్యం : చంద్రమానసోజాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదిన్ద్రిశ్చగ్నిప్రాణాద్వాయు రాజాయత !!

భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ !!

సామివారికి నివేదించిన పదార్థాలపై మంచినీటిని చల్లాలి.

సత్యంత్వర్తేన పరిషించామి (నీటిని నైవేద్యం చుట్టూ పోయాలి) అమృతమస్తు అమమృతోపస్తరణమసి.

ఓం శ్రీ సాయిసమర్థాయ  నమః  - మహానైవేద్యం సమర్పయామి

తను నివేదించిన పదార్థాలను స్వామివారు అమృతతుల్యంగా భావించి స్వీకరించవలసిందిగా ప్రార్థించాలి

ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమారాయ స్వాహా ఓం బ్రాహ్మణే స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఓం అమృతాపిధానమసి  -ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలం : నాభ్యా ఆసీడం తరిక్షం శీర్షో ద్యౌస్యమవర్తత - పద్భ్యాం భూమిర్థశాశ్శ్రోత్రాత్ తదాలోకాగ్ం అకల్పయన్

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - తాంబూలం సమర్పయామి

నీరాజనం :

వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే !

                  సర్వాణి విచిత్యధీరః నామానిక్ర్యత్వా భివదన్ యదాస్తే !!

ఓం  శ్రీ  సాయి సమర్థాయ నమః - కర్పూరనీరాజనం సమర్పయామి

మంత్రపుష్పం : (ఒక పుఇవ్వును చేతిలో పట్టుకుని)

దాతాపురస్తాద్యము దాజహార శక్రఃవిద్వాన్ ప్రదిశాశ్చతస్రః - తమేవం విద్వాన్ అమృత ఇహబావతినాన్యః పంథా అయనాయ విద్యతే !! నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్నో విష్ణుః ప్రచోదయాత్ !!

శ్రీ సాయిసమర్థాయ నమః - పాదార విందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి (పువ్వును  సమర్పించాలి)

ప్రదక్షిణ నమస్కారం : యానికానిచ పాపాని జహ్మాంతర - క్రుతానిచాఆఅ తానితని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః - పాహిమాం కృపయా దేవ !శరనాగాతా వత్సల అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ ఆఆఆఅ- తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్ధన !!

 శ్రీ సాయిస్మర్తాయ నమః - ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

(ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి)

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ఛత్రమాచ్చాదయామి, చామరేణ వీజయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాః సమర్పయామి

యస్య\స్మ్రుత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు = న్యూనం సంపూర్ణతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్

మంత్రహీనం క్రియాహీనం భక్తిర్=హీనం జనార్థనః - యత్పూజితం మాయాదేవ! పరిపూర్ణం తదస్తుతే

అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ భగవాన్ సర్వాత్మకః హరీసాయినాథ భగవాన్ స్సుప్రతస్సుప్రసన్నో వరదోభవతు  (అంటూ సాయి పాదాల దగ్గర అక్షతలను, నీటిని విడిచిపెట్టాలి)

అపరాధ క్షమాపణ

శ్లో         జ్ఞానతోజ్ఞానతోవాపి యన్మయా క్రియతే హరే - తవ కృత్యమిదం కృత్వా క్షమస్వ పరమేశ్వర     దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరా!!

(బాబా పాదాల దగ్గర శిరస్సు వంచి భక్తిశ్రద్ధలతో నమస్కరించాలి)

తరువాత బాబా పాదాలదగ్గర ఉన్న ఓకే పువ్వును తీసుకుని తలోల్ కాని, చెవిలో కానియా పెట్టుకోవాలి. ఊదీని నుదుట పెట్టుకోవాలి. బాబా ప్రసాదాన్ని ముందు పిల్లలకు, వృద్ధులకు, ఆసాహయులకు, అతిథులకు పంచి పెట్టిన తరువాత స్వయంగా స్వీకరించాలి.

శ్రీసాయి గాయిత్రి

జ్ఞానరూపాయ విద్మహే అవధూతాయ

                                        ధీమహి తన్నోస్సాయీ ప్రచోదయాత్

0 Comments To "Sakara Sri Sai Ashtottaram "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!