Sri Sai Kashta Nivarana Stotram

శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం

ప్రథమం  సాయినాథాయ  నమః  

ద్వితీయ  ద్వాఆజాయ  -  రకామాయినే

తృతీయం  తీర్థ  రాజాయ 

చతుర్థం  భాక్తవత్సలే

పంచమం  పరమార్థాయ 

షష్టించ  షిర్డీ  వాసనే

సప్తమం  సద్గురు  నాధాయ  

అష్టమం  అనాథ  నాధనే

నవమం  నిరాడంబరాయ

దశమం  దత్తావతారమే

యతని దశ నామాని త్రిసంద్యం యః పటేనిత్యం

సర్వకష్ట వినుర్ముక్తో సాయినాథ్ గురు కృపా

ఓం శాంతి ఓం శాంతి

ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

ఇతి శ్రీ సాయినాథ్ కష్ట నివారణా స్తోత్రం సంపూర్ణం

 

మీరు ఏ ఇబ్బందులు లేదా సమస్యలు ఎదుర్కొంటుంటే , ప్రతి రోజు 3 సార్లు 11 రోజులు పాటు ఈ స్తోత్రం పఠిస్తూ  ఆ బాబా మీద విశ్వాసం మరియు నమ్మకంతో ఒక గురువారం ఈ స్తోత్రం మొదలు చేయండి.

Products related to this article

Varalakshmidevi  Idol Set (Maroon Colour)

Varalakshmidevi Idol Set (Maroon Colour)

Varalakshmidevi  Idol Set (Maroon Colour)Product Description:Number of item : 1 Lakshmi Idol with face Material : Fabric Dimensions: Height : 15 Inchs  Width : 6 Inchs..

$29.00

0 Comments To "Sri Sai Kashta Nivarana Stotram"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!