Why To Wear Vada Mala To Lord Hanuman

ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా

 

 

ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుంది. అదేమిటంటే రాహు దోషం తొలగిపోవడం. అదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడు. అప్పుడు ఆంజనేయస్వామి, రాహువుల మధ్య పోరు జరిగింది. ఆ పోరులో ఆంజనేయస్వామి రాహువుపై విజయం సాధిస్తాడు. దీనికి సంతోషించిన రాహువు … ఎవరైతే నాకు ప్రీతికరమైన మినుములతో చేసిన పదార్థాలను కాని, నా ఆకారంలో అంటే సర్ప ఆకారంలో కాని నీకు సమర్పిస్తారో వారికి రాహుదోషం తొలగిపోతుంది అని వరం ప్రసాదించాడు. అందుకే ఆంజనేయస్వామికి వడమాల సమర్పిస్తారు

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Black Horse Shoe Ring (Gurram Nada)

Black Horse Shoe Ring (Gurram Nada)

Black Horse Shoe Ring (Gurram Nada)The horse shoe ring suggested for wearing to remove the saturn related problems must be made from an used horse-shoe (ghode ki naalin hindi and gurram nada in telugu..

$2.30

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

0 Comments To "Why To Wear Vada Mala To Lord Hanuman "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!