Devotional Articles


శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరాణాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.1. త్రైలోక్య మోహన చక్రం:- ఇక్కడ, లోకా అనే పదం మాతా, మేయా మరియు మనా అంటే, చూసేవాడు, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్యను సూచిస్తుంది లేదా ఇతర మాటలలో కర్త, కర్మ మరియు క్రియా. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ఈ మూడింటిని ఒకే ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగించి అద్వైతతను పూర్తి చేయడానికి దారితీస్తుంది.2. సర్వాశా పరిపూరక చక్రం:- ఇక్కడ, ఆశ అనే పదం మనస్సు యొక్క తృప్తి పరచలేని కోరికలను మరియు ద్వంద్వత్వం వైపు మమ్మల్ని మరింతగా నడిపించే ఇంద్రియాలను సూచిస్తుంది. ఈ గొప్ప చక్రం త..

Introduction Those
who live their life happily are also living in this world, and those
who live their life with sufferings are also living in this world.
Why do these types of problems arises in human’s life, Is there is
any remedy to get rid from our problems!Yes.
We would be able to lead a joyful life, if we sincerely worship our
family deity, Kula Devata, and we also must visit the temple of our
Kula Devata at least once in a year. Kula
Devata also known
as Kuladeva or Kuladevi is
a hereditary deity, also called as Family deity in Hinduism, and
..
-80x80.jpg)
తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు... ఈ విల్లిపుత్తూరు లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం... అందుకే ఇక్కడి ఆలయం లోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే... విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు... విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది...

21.పాశురముఏట్రకలంగ
ళెదిరిపొంగి
మీదళిప్ప మాట్రాదే
పాల్ శొరియుమ్
వళ్లల్ పెరుమ్
పశుక్కల్ఆట్ర
ప్పడైత్తాన్ మగనే
! యరివురాయ్
ఊట్రముడై యాయ్
! పెరియాయ్
! ఉలగినిల్తోట్రమాయ్
నిన్ర శుడరే
! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు
ఉన్ వా
శర్కణ్ఆట్రాదు
వన్దు ఉన్నడి
పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్
పుగళ్ న్దు
ఏలోరెమ్బావాయ్22.పాశురముఅంగణ్
మాజ్ఞాలత్తరశర్
అభిమాన బజ్ఞ్గమాయ్
నన్దు నిన్
పళ్ళిక్కట్టిల్
కీళేశజ్ఞ్గమిరుపార్
పోల్ వన్దుతలై
ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద
తామరప్పూప్పోలేశెంజ్ఞ్గణ్
శిరిచ్చిరిదే
యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను
మెళున్దార్పోల్అజ్ఞ్గణ్ణిరణ్డుం
కొండు ఎజ్ఞ్గళ్..

11.పాశురము
కట్రుక్క
ఱ వైక్కణంగళ్
పలక ఱన్దు
శట్రార్ తి
ఱలళియచ్చెన్రు
శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద
కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్
పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా
రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు
ముగిల్వణ్ణన్
పేర్పాడ
శిట్రాదే
పేశాదే శెల్వప్పెణ్ణాట్టి
! నీ ఎట్రుక్కు
రంగమ్ పొరుళేలో
రెమ్బావాయ్.
12.పాశురము
కనైత్తిళం
కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే
నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్
శేరాక్కుమ్ నర్
చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ
నిన్ వాశల్
కడైపట్రి
శినత్తినాల్
తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్
నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త
నెళున్దిరాయ్
ఈద..

1.పాశురముమార్గళి
త్తిజ్ఞ్గల్ మది
నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్,
పోదుమినో
నేరిలైయీర్శీర్
మల్గుమ్ ఆయ్
ప్పాడి శెల్వచ్చిరు
మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్
నన్దగోపన్ కుమరన్ఏరార్
న్ద కణ్ణి
యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్
కదిర్మదియం బోల్
ముగత్తాన్నారాయణనే
నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో
రెమ్బావాయ్2.పాశురమువైయత్తు
వాళ్వీర్గాళ్
నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్
కేళీరో పార్కడలుళ్పై
యత్తు యిన్ర
పరమనడిపాడి నెయ్యుణ్ణోమ్
పాలుణ్ణోమ్ నాట్కాలే
నీరాడిమైయిట్టెళుదోమ్
మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్
తీక్కురళై చ్చెన్రోదోమ్ఐయ్యముమ్
పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్
క..

కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన , సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు….అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు.సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం ..

గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.. గంగాధరుడు.ఒకప్పుడు సగరుడనే రాజు, శ్రీరాముని పూర్వీకులలో ఒకరు.. కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. పొరుగు ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆచారం ప్రకారం గుర్రాన్ని విడుదల చేశారు.రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే వారు గుర్రాన్ని ఆపకుండా వదిలేస్తారు, అదే సవాలు చేయాలనుకునే వారు గుర్రాన్ని పట్టుకుంటారు. Shop Now for : https://bit.ly/3WyNWqnఅప్పుడు యాగం చేసిన రాజు సవాలు చేసేవాడితో యుద్ధం చేసి గుర్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. గుర్రాన్ని ఆపడానికి ఎవరూ సాహసించకపోగా, కొంతసేపటికి గుర్రం తప్పిపోయింది.సగర రాజు ..

కనుమరుగైతున్న బ్రాహ్మణ్యాన్ని రక్షించేది బ్రాహ్మణ్యమే...సమస్థ హిందూ ధర్మాన్ని కాపాడేది మన పురోహిత,అర్చక,వేదపండితులే. పిల్లనివ్వకున్నా పెళ్ళేకాకున్న తమ బాల్యంనండే పన్నెండేళ్ళు అన్నీ వేదాల్లో ఘనాంతం నేర్చుకొని మానవుల్లో దైవత్వాన్ని కాపాడుకుంటూ అనాదిగా దేవుళ్ళ కాలంనుండే పురోహితులుగా కొనసాగుతున్నారండి. ప్రతీ శుభాశుభ కార్యాల్లో అడుగడుగునా దర్శణమిచ్ఛేది బ్రాహ్మడే....మన కులంలో ఇంతగొప్ప స్థానంలో ఉన్న పురోహితులకు అసలు ఎవ్వరూ పిల్లనివ్వక వివక్ష కు గురిచేస్తున్నారు. ఎన్నో వేల సంఖ్యలో పురోహితులూ,అలాగే మిగితా బతుకుదెరువు రంగాల్లో జీవిస్తున్న వారెవరికి పెల్లేకాక బ్రహ్మచారులగ జీవనం సాగిస్తూ తనువుచాలిస్..

శని నవ గ్రహాలలో యువరాజు అంటారు కర్మ కారకుడు అది మంచి కర్మ అయిన చెడు కర్మ అయిన జాతకం లో శని ఏ స్థానం లో ఉంటే ఆ స్థానం శని చూసే స్థానాలు కొంచం slow గా నెమ్మదిగా ఇబ్బందిగా ఉంటాయి కొంత కాలం వారాలలో శని వారానికి రంగులలో నలుపుకు పక్షులలో కాకి లోకాలలో ఇనుము దిక్కులలో పశ్చిమ మనుషులలో వృద్దులు అసనలలో ధనురాసనం రాశులలో మకర కుంభ నక్షత్రాలలో పుష్యమి అనూరాధ ఉత్తరా భద్ర నక్షత్రాలకు అది దేవుడు ఈయన మనకు అన్యాయం ఎం చెయ్యదు మన కర్మ ఇలా ఉంటే అల ఫలితం ఇస్తారు మీరు ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్న పూర్వ కర్మ ప్రారబ్ద కర్మ ఉంటాయి వాటి ప్రకారం ఫలితం ఇస్తారు శని అంత శక్తి వంతం కావడానికి ఆయనే చేసిన సాదనే కారణం త..

IntroductionWe
could have heard about the Sayana posture of Lord Vishnu, who could
be seen in resting form in the Ananda Padmanaba Temple, Srirangam
Temple, Govindaraja Swamy Temple and in Thiruneermalai Temple.
Likewise at the Surutapalli Temple, Lord Shiva can be seen in Sayana
(sleeping) form and in that temple, he is called as
“PALLIKONDESWARAR”.
We
can also see the form of Sri Sayana Muruga(Lord Muruga in sleeping
posture), but we could find this type of rare posture only in some
ancient Hindu Temples. Lord Muruga after he killed the dreaded Demon
Surapadman, decided to take re..

కేశవ నామాల విశిష్టత ఏ వ్రతము, ఏ నోము , ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముందు ఆచమనము చేస్తూ కేశవాయనమః,నారాయణాయనమఃమాధవాయనమః అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.1. ఓం కేశవాయనమః(శంఖం _చక్రం_గద_పద్మం) బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,..

మార్గశిర శుద్ధ మోక్షద ఏకాదశి...!!బ్రహ్మాండ పురాణంలోని శ్రీ కృష్ణ యుధిష్టరుడు సంవాదము.ఒకానొకప్పుడు యుధిష్ఠిర మహారాజు భగవానుని మార్గశిర ఏకాదశి గురించి, దానికి గల వేరొక నామము మాహాత్మ్యములను మరియు వ్రతఫలితమును గురించి అడుగగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజునకు ఇట్లు చెప్పెను. ఓయీ! ధర్మజా! ఈ ఏకాదశి సర్వ పాపవినాశిని. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రాతఃకాలమున శ్రీకృష్ణుని తులసి దళములతో పూజించవలెను.పూర్వకాలమునందు "చంపక” నాగరాధిపతియగు "వైఖానసుడు"ను ఒక మహాధార్మిక రాజు ఉండెను. ఆ రాజు ప్రతి నిత్యము భగవత్రీతి కొరకు మరియు ప్రజాశ్రేయస్సుకై బ్రాహ్మణుల ద్వారా యజ్ఞయాగములు చేసెడివాడు. ఒకనాడు రాజుగారు స్వప్నమున, త..

IntroductionNellaiappar
Temple is
an
ancient popular Shiva Temple situated
in Tirunelveli, Tamil
Nadu.
Here Lord Shiva is worshipped as Nellaiappar and his consort Ma
Parvati is
worshipped as Kanthimathi Amman. The temple is situated on the banks
of the sacred River Thamirabarani.
This temple was glorified by the Nayanmar Saints during the 7th
century AD, and their divine songs on Lord Nellaiyappar were
mentioned in the Shaivite Holy Text, Tevaram.Apart
from the main shrines, the temple contains shrines of various other
deities, and the temple follow..