Devotional Articles


శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్ష..

IntroductionPeople
are supposed to worship Lord Muruga at this difficult Kali Yuga,
since Lord Muruga is declared to be the true god of Kali Yuga. In the
first Krita Yuga, Lord Brahma is considered as the supreme deity,
since he has created so many things in the universe. In the second
Treta yuga, Lord Vishnu is considered as the supreme deity, due to
his holy Rama Avatar. In the third Dwapara Yuga, Lord Krishna is
considered as the supreme god, and instead of considering him as an
avatar of Lord Vishnu, people have considered him as a separate
independent god. In this fourth Kali Y..

ఈ రోజున పెళ్లి కానివారు , సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండిమార్గశిర శుద్ధ షష్టిని సుబ్రమణ్య స్వామి షష్టి జరుపుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు స్కంద షష్టి అని అంటారు.నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి.మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్..

ఓం భూః ఓం భువః ఓగ్ సువః ఓం తత్సర్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దివ్యో యోనః ప్రచోదయాత్ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలిఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి1.అశ్వినిఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్2.భరణిఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్3.కృత్తికాఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్4.రోహిణిప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్5.మృగశిరాఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్6.ఆర్ద్రాఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్..

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !https://bit.ly/3AQbrlYపూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయం..

చాలామంది దేవతల్ని, దేవుళ్ల, అమ్మవార్ల విగ్రహాల్ని దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తాం. దేవాలయ ప్రతిష్ఠ సమయంలో మహాకుంభాభిషేకం జరుపబడుతుంది. తర్వాత పన్నెండు సంవత్సరాల కొకసారి ఆలయంలో దైవత్వాన్ని స్థిరీకరించటానికి జీర్ణోద్ధరణకు కుంభాభిషేకం నిర్వహింప బడుతుంది.రామాయణ మహాభారతాది మతగ్రంథాల్లో ప్రవచింపబడ్డ ధర్మాల్ని రక్షించాల్సిన ఆవశ్యకతను, స్వధర్మాన్ని గురించిన ఆలోచనలను మనకీ కుంభాభీషేకం సందర్భాలు గుర్తుచేస్తాయి. కుంభాభిషేకం రోజున మనం ఎక్కువ సంఖ్యలో ఆలయం వద్ద ఆ మహోత్సవాన్ని తిలకించడానికి సమావేశమౌతాం.కుంభాభిషేక సమయానికి దేశంలోని పుణ్య నదుల నుండి, తీర్థాలనుండి పవిత్ర జలాల్ని తెచ్చి కుంభాలను నింపి వాటిని యాగశాలలో ..

IntroductionThyagaraja
Temple is
a Shiva temple,
located in the town of Thiruvarur in Tamil
Nadu.
In this temple, Lord Shiva is worshiped as Puttridankondeswarar, in
the form of the Holy Shiva Lingam,
and daily pujas are being performed to the
lingam,
and a separate shrine for Ma Parvathi is
also present in this temple. The significance of this temple was
praised in Tamil Holy Text Tevaram,
which was written by the Nayanar saints,
and they also sung few songs in praise of Lord Shiva at this temple.
This
is a big temple,..

IntroductionOnce
Lord Daksha Bhagavan, the mind born son of Lord Brahma Deva, has
teased Lord Shiva and while conducting a Yagna, he didn’t even
invite Lord Shiva. But, however his daughter, Ma Sati Devi went to
the Yagna, and there she was severely humiliated by his father Lord
Daksha, and as a result, she committed self-immolation through her
spiritual powers. And due to that, Lord Shiva had got severe anger
with Daksha, and hence he created Lord Veerabhadra, through his
superior powers, and asked him to destroy the Daksha Yagna. As per
the command of Lord Shiva, Veerabhadra went to..

హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. #శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. #మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్..

త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్ధం. శివుడి గురించి అనేక పురాణ కథలు వెలుగులో ఉన్నాయి. అయితే శివుడి గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే చేతిలో త..

రుద్రాక్ష ధారణభస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలునమ్ముతారు.సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది.రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించిరక..

హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.క్షేత్ర పురాణం..బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రక..

బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బు..

Introduction :We
can give the wonderful title, ‘ANNA BABA’, to our
marvellous Guru Raghavendra, since with his blessings, daily
thousands and thousands of devotees are being fed two times a day at
Mantralayam, the holy abode of Guru Raghavendra. Apart from afternoon
lunch which covers wholesome food with other dishes, daily night,
mostly tiffin items, would be offered to the devotees. Hence most of
the devotees who visit Mantralayam used to finish their lunch and
dinner only at the Annadana Hall present at Mantralayam.Similar
to Ma Annapurani who offers food at Kashi and Horanadu, Gur..