Article Search

ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంటిలోనూ ధూపం వేయటం సహజమే.. అయితే వారి సంప్రదాయాలను అనుసరించి ధూపాలను వేస్తూ ఉంటారు.ధూపం వేయటం వలన ఇంటిలోని ప్రతికూల శక్తి బయటకు పోయి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మానసిక ఉల్లాసం కలగటంతో చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇప్పుడు చెప్పే విధంగా ధూపం వేస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఆ ధూపాన్ని ఇళ్లంతా చూపించాలి. ఆ తర్వాత పూజ చేసి కర్పూర హారతి తీసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన వాస్తు దోషాలు పోవటమే కాకుండా ఇంటిలో ధన నష్టం కూడా ఉండదు. అలాగే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గులు పెట్టాలి. గుగ్గులు సువాసన కార..
Showing 1 to 1 of 1 (1 Pages)