Article Search

శ్రీ రామనవమి పూజావిధానముప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని - శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.శ్రీ కేశవాది - నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి - సంకల్పించుకోవాలి.మమ  ఉపాత్త  దురితక్షయ  ద్వారా  శ్రీ  పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః  ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతర  కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః....... దిగ్భాగే, శ్రీశైలస్య...... ప్రథేశే,  గంగాగో..
శ్రీ రామచంద్రాష్టకం
శ్రీ రామచంద్రాష్టకం సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రమ్ | కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి || ౧ ||సంసారసారం నిగమప్రచారంధర్మావతారం హృతభూమిభారమ్ | సదా వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి || ౨ ||లక్ష్మీవిలాసం జగతాం నివాసం లంకావినాశం భువనప్రకాశమ్ |భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి || ౩మందారమాలం వచనే రసాలంగుణైర్విశాలం హతసప్తతాళమ్ |క్రవ్యాదకాలం సురలోకపాలంశ్రీరామచంద్రం సతతం నమామి || ౪ ||వేదాంతగానం సకలైస్సమానంహృతారిమానం త్రిదశ ప్రధానమ్ |గజేంద్రయానం విగతావసానంశ్రీరామచంద్రం సతతం నమామి || ౫ ||శ్యామాభిరామం నయనాభిరా..
నేడు మత్స్య జయంతి 12-04-2024
నేడు  12-04-2024  మత్స్య జయంతి చలల్లోలకల్లోల కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః! హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!! ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్. మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక ‘మత్స్యపురాణము’ పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది. పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము ‘మత్స్య పురాణము’యొక్క స్థానము. దీని..
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు.. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి…అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో …. ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత…నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే… ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువు..
చైత్ర మాసం విశిష్టత
చైత్ర మాసం విశిష్టత (09-04-2024 మంగళవారం నుండి 08-05-2024 బుధవారం వరకు) “ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం♪. సంవత్సరానికి తొలి మాసం కూడాచైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రం ..
ఉగాది ప్రత్యేకం : “తెలుగు తేజం”
ఉగాది ప్రత్యేకం  “తెలుగు తేజం  “ తుర్లపాటి    * పుట్టింది కరెంట్ కూడా లేని మారు మూల పల్లెలో. *  MSc పట్టా అందుకున్నది బోటనీ సబ్జెక్ట్ లో. *  మక్కువ పెంచుకున్నది జర్నలిజంలో. *  ప్రశంసలు, పురస్కారాలు తెలుగులో చేసిన రచనలకు.   * విశిష్ట వ్యక్తి జీవన సాఫల్య యాత్ర        కొంత మంది జీవితాలు సినిమాల్లో ట్విస్టుల్లా అనూహ్య మలుపులు తిరుగుతూనే ఉంటాయి. అయితే ఎన్ని  మలుపులు ఎదురైనా వాటిని కూడా తమ లక్ష్య సాధన కోసం సద్వినియోగం చేసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే రచయిత..
దిన ఫలాలు 02-04-2024
మేషం:  ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. వృషభం: వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. స్వల్ప ధన లాభం. మిథునం: రాబడి పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతానం నాకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. శుభవార్తలు. కర్కాటకం: వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. దైవ చ..
దిన ఫలాలు 01-04-2024
మేషం:  ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కర్కాటకం: పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆక..
వార ఫలాలు 31-03-2024 నుండి 06-04-2024 వరకు
మేషం: వారికి ఈ వారం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. విద్యాసంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. వాహనయోగం, గృహయోగం అనుకూలపడతాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలు తీర్చుకోగలిగామని సంతృప్తి కలుగుతుంది. స్నేహితులు, బంధువులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు.వృషభం: వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు సంబందించిన విషయాలు సానుకూలపడతాయి.సంతానాన్ని అతిగారాబం చేయడం వల్ల ఏర్ప..
దిన ఫలాలు 31-03-2024
మేషం:  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. మిథునం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. కర్కాటకం: వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగ..
దిన ఫలాలు 30-03-2024
మేషం:  వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృషభం: సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. శ్రమ అధికం అవుతుంది. విలువైన వస్తు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కర్కాటకం: శత్రువర్గం మీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. ఆరోగ్యం కుదు..
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.  సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్    క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః ..
దిన ఫలాలు 29-03-2024
మేషం:  చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు. వృషభం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. మిథునం: నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంద..
గణపతి అలంకారాలు..నామాలు..
గణపతి అలంకారాలు..నామాలు.. సంకట హర చతుర్థి సందర్భంగా .. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. భావం:శ్వేత వస్త్రధారి, సర్వవ్యాపి చంద్రకాంతితో శోభించువాడు, నాలుగు భుజములు గలవాడు, ప్రశాంత పదనంతో రంజిల్లువాడు అగు గణపతి దేవుని సర్వ విఘ్నములు తొలుగుటకై ధ్యానించుచున్నాను. వినాయకుని అలంకారాలు.......స్వర్ణాభరణాలంకృత గణపతివిశ్వరూప గణపతిసింధూరాలంకృత గణపతిహరిద్రా (పసుపు) గణపతిరక్తవర్ణ గణపతిపుష్పాలంకృత గణపతిచందనాలంకృత గణపతిరజతాలంకృత గణపతిభస్మాలంకృత గణపతిమూల గణపతి.ఇవి గణపతి నవరాత్రులలో..చేసే అలంకారాలు.! వినాయకుని నామాలు.......
Showing 1 to 14 of 1836 (132 Pages)