Article Search
మేషం:
చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శన.
వృషభం: దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
మిథునం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన అలవాట్లు ఏర్పరుచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు.
కర్కాటకం: దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపా..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మేషం:
వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు.
వృషభం: దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు లాభాలలో వుంటాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
మిథునం: ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కర్కాటకం: ఉద్యోగాలలో పదోన్నతులు ..
మల్లన్న
పెళ్లికి నేతన్న ‘తలపాగా’
మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల
ఆచారం శ్రీశైలం
మల్లన్న కల్యాణానికి ముహూర్తం
ముంచుకొస్తోంది.
పెళ్లికోసం
తలపాగా సిద్ధమైంది.
శివరాత్రి
రోజున చీరాల నేతన్న నేసిన
తలపాగాను చుట్టిన తర్వాతే
పెళ్లితంతు మొదలవుతుంది.
ఈ
అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి
దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం.
ఈ
ఆచారం మూడు తరాలుగా వస్తోంది.
ఇదీ
తంతు..
: ఏటా
శివరాత్రి రోజు శ్రీశైలం
మల్లన్న కల్యాణం జరుగుతుంది.
ఆయనను
వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ
చేస్తారు.
శివరాత్రి
లింగోద్భవ సమయంలో రాత్రి 10
నుంచి
12
గంటల
మధ్య కల్యాణం నిర్వహిస్తారు.
ఇందుకు
గాను చీరాలలో తయారు చేసిన
చేనేత వస్..
మేషం:
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.నూతన వస్తు సేకరణ చేపడతారు. స్వల్ప ధన లాభం.
వృషభం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే.
మిథునం: చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనుకూలమైన కాలం. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు.
కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు,వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆ..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ ! ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
మేషం:
శ్రమ తప్ప ఫలితం ఉండదు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు . ముఖ్యమైన విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు.
వృషభం: వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
మిథునం: చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు భవిష్యత్తు కోసం కార్యచరణ చేస్తారు.
కర్కాటకం: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు సామాగ్రిని కొను..
సప్త
ఋషులు:ఈరోజుల్లో
సప్త ఋషులు మనకు కనపడతారా?
అంటే
ఖచ్చితంగా కనబడతారు అని
చెప్పవచ్చును.
ఇంకా
గట్టిగా చెప్పాలంటే...అందరికీ
కనపడతారు,
చూడగలిగితే
ప్రతీరోజూ కనపడతారు.
ఇంకా
చెప్పాలంటే ప్రతీ దంపతులూ
సాయంత్రంపూట సప్త ఋషులకు,
అరుంధతీ
వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.ఎక్కడ
ఉంటారు?
ఎలా
ఉంటారు?అనేది
మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ
దర్శనం'
చేయిస్తూ
పురోహితులు తెలియజేస్తారు.సాయంత్రం
పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున
ప్రతీరోజూ వారిని మనం
దర్శించుకోవచ్చు.ఇంతకీ
సప్త ఋషులు ఎవరు?
వారి
వివరాలు ఏమిటి?
అంటే..కశ్యప
అత్రి భరద్వాజవిశ్వామిత్రోథ
గౌతమః!వశిష్టో
జమదగ్నిశ్చసప్తైతే
ఋషయః..
మేషం:
పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అంతగా కలిసి రావు.
వృషభం: క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.
మిథునం: ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.మానసిక ప్రశాంతత పొందుతారు.
కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందు..
మేషం: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరోపకార బుద్దిని కలిగి ఉంటారు. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వలనేనని గ్రహించి, జాగ్రత్త వహించండి. సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి నుండి ధన, ఆస్తి లాభం పొందుతారు. రాజకీయ రంగాల వారికి, విద్యా, వైద్య, న్యాయ రంగంలోని వారికి, వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం: అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగు..
మేషం:
పనులు నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు.
మిథునం: మీ భవిష్యత్తుకి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా అనుకున్న లాభాలు అర్జిస్తారు. వాహనాలు నడిపే విషయాల్లో అప్రమత్తత అవసరం. స్వల్ప ధనలాభం.
కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి-వ్యాపార..
మేషం:
ఋణాలు కొంత వరకు తీరుస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన సన్నిహితుల సాయంతో తీర్చకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృషభం: నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు.
మిథునం: ముఖ్యమైన వృవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైన ఓర్పుతొ అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లబ్ధి పొందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆప్తులను కలిసి ఆనందంగా గడు..
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
మేషం:
ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీ పేరు మీద వున్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం.
వృషభం: స్త్రీలతో ఏర్పడిన విభేదాలు సమసిపొతాయి. సేవాసంస్థలకు మీకు తోచిన సహాయం అందిస్తారు. ఉద్యోగంలో ఉన్న చికాకులు పరిష్కరించుకుంటారు. నూతన భాధ్యతలు పెరుగుతాయి.
మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద ఉన్న గుడ్ విల్ ను మరింత బలపరచుకుంటారు. పోటి పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు.
కర్కాటకం: ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా వుంటాయి. వ్..