Article Search

ఏమిటీ ముత్యాల తలంబ్రాలు ? ఎందుకా రంగు
ఏమిటీ ముత్యాల తలంబ్రాలు ? ఎందుకా రంగు? భద్రాచలం ఆలయం గురించి ప్రతీ విషయం ఓ ప్రత్యేకత సంతరించుకున్నవే. ఇక్కడ జరిగే ఆచార వ్యవహారాలు అంతే. మనందరికీ కళ్యాణ తలంబ్రాలు అనగానే గుర్తుకు వచ్చేది పసుపుమయం. కానీ ఇక్కడ మాత్రం గుర్తుకు రావలసింది గులాబీమయం. ఈ ఆలయం తానీషా ప్రభువు ల కాలంలో రామదాసు గారి చే నిర్మింపబడినదని అందరికీ విదితమే. ఇక ఈ ప్రత్యేక కళ్యాణ తలంబ్రాలు ఎలా చేస్తున్నారో చూద్దాం. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి (హోళీ)నాడు బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు,  ఆవునెయ్యి, బియ్యం (తండూలాలు) తో కళ్యాణ తలంబ్రాలు కలుపుతారు.ఇదే రోజున రాములవారు పెళ్లికొడుకు అవుతారు. ఇక్కడ ఈ విధంగా తలంబ్రాలు కలపడం ..

శ్రీరామనవమి వ్రతం

ఓం శ్రీ గురుభ్యోనమః, మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓం, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశావోవదంతి!

 

 శ్రీ రామనవమి విశిష్టత?

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. 

Showing 1 to 3 of 3 (1 Pages)