Rahuketu Graha Dosha Parihara Roopu
రాహుకేతు గ్రహ దోష పరిహార రూపు
రాహు - కేతుల గ్రహ దోషాలు పోతాయి, ఎనిమిది దిక్కుల నుండి వచ్చే నరఘోషను నివారించి, ఆర్ధిక, ఉద్యోగ విషయాలలో మేలు
కలుగజేస్తుంది. అన్యోన్య దాంపత్యంతో కూడిన సుఖసంతోషాలు ఈ కంకణం ద్వారా సంప్రాప్తమౌతాయి. సమస్తమైనటువంటి సవ్య,
అపసవ్య కాలసర్పదోషములు, అనువంశిక సర్పదోషము మొత్తం రకాల కాలసర్పదోషాల నుండి విముక్తి కావటం జరుగుతుంది. విద్యా విదేశీ
సంబంధమైన వ్యవహారాలలో, వైద్యవిద్య, సాంకేతిక విద్య లో మీకు ఎదురయ్యే ఆటంకాలను తొలగించి విజయవంతమైన బాటలో
నడిపిస్తుంది. ఇది మహాకవచం లాగా కాపాడుతుంది. ఇది ధరించడం చాలా మంచిది