February 2016

Dharma Shandehalu list S.NO Dharma Sandehalu  Version 1 నెయ్యి దీపాలు వెలిగిస్తే …. ? Telugu Version 2 జన్మ రాశుల ప్రకారం ఎవరిని పూజించాలి? Telugu Version 3 లక్ష్మిదేవి ఎక్కడ స్థిరనివాసం ఉంటుంది? Telugu Version 4 లక్ష్మీదేవి ఏ చెట్లు, పువ్వులలో నివశిస్తుందో తెలుసా? Telugu Version 5 లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ? Telugu Version 6 ఏ దిక్కుగా కూర్చుని భోజనం చేస్తే ఏం ఫలితం? Telugu Version 7 పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే ..

ఇలా చేస్తే ఏలిననాటి శని పోతుందా?

 

ప్రతిరోజూ అన్నం తినేముందు కొంచెం అన్నం కాకులకు వేయండి. రొట్టెముక్కలకు నువ్వులనూనె రాసి, వీథి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా వేస్తే శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుంది. ఇనుము, పెనం, నూనె దానం చేయండి. ఏ లగ్నం వారికైనా కానీ శనిగ్రహ స్థితి బాగోకపోతే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం, రాత్రిపూట కాలభైరవ స్తోత్రం పఠించండి.

వివిధ పదార్థాలలోని శివలింగాలను పూజిస్తే కలిగే ఫలితాలు ..?

                   లింగాలు                                                                             ఫలితం

గంధ లింగం : రెండు భాగాల కస్తూరి, నాలుగు భాగాల గంధం,

                     మూడు భాగాల కుంకుమ కలిపి లింగాన్ని చేసి పూజిస్తే                           శివ సాయుజ్యం లభిస్తుంది.

పుష్పలింగం: వివిధ రకాల సుగంధ పుష్పాలతో లింగాన్ని చేసి పూజిస్తే                             రాజ్యాధిపత్యం లభిస్తుంది

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు !

 

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. 
ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు. 

 

ఆదిత్య హృదయ స్తోత్రం తెలుగు అర్థాలతో ...

 

          తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం !

          రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం !!

యుద్ధము చేసిచేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమారరంగమున చింతాక్రాంతుడైయుండెను.

ఏ దిక్కుగా కూర్చుని భోజనం చేస్తే ఏం ఫలితం? 

 

సిరిసంపదలను, అష్టైశ్వర్యాలను కోరుకునేవారు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే దీర్ఘాయువును కోరుకునేవారు తూర్పు ముఖంగానూ, కీర్తిప్రతిష్టలను ఆశించేవారు దక్షినాభిముఖంగానూ  కూర్చుని భోజనం చేయాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. భోజనం చేసే సమయంలో ఇతర ఆలోచనలకు తావులేకుండా మొదట తీపిపదార్థాలను, 

 లక్ష్మీదేవి ఏ చెట్లు, పువ్వులలో నివశిస్తుందో తెలుసా?

 

కొబ్బరి, అరటి, మామిడి, బిల్వ, బంతి, తులసిలలో నివశిస్తుంది. కొబ్బరి చెట్టుకి ఎటువంటి ప్రత్యేక పోషణలు తీసుకోవలసిన అవసరం ఉండదు. ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. అలాగే కొబ్బరిచెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి

శ్రీ పంచమి / వసంత పంచమి

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీ జయంతి అని జరుపుకుంటారు. సరస్వతీదేవిని వేదమాతగా, వాగేశ్వరిగా, శారదగా అభివర్ణించారు. చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం మాఘ మాసం శుక్ల పంచమి.

   మహాశివరాత్రి

 

మాఘమాసం కృష్ణపక్షం, చతుర్ధశి రాత్రివేళ లింగోద్భవం జరిగినట్లుగా స్కాంద తదితర పురాణగ్రంథాలు తెలియజేస్తున్నాయి. చతుర్ధశి పగటిసమయం అయినా ఆ రోజు అర్థరాత్రి లింగోద్భవ సమయంగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగా పాటించడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతీ నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి రోజు శివుడికి అత్యంత  ప్రీతిపాత్రమైన రోజు.

రథసప్తమి ప్రత్యేకం 


ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది  ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం. ఏడు గుర్రాలు పూన్చిన  సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది.  

Showing 1 to 10 of 17 (2 Pages)