Procedure Of Dhanalakshmi Nityapooja In Telugu

 

CLICK HERE TO VIEW IN ENGLISH VERSION        

 

శ్రీ ధనలక్ష్మీ నిత్యపూజా విధానం :

శ్లో     శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాన్తయే!!

దీపం వెలిగించి ...

ఆచమ్య:

కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్శనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః

శ్లో     ఉత్తిష్ఠన్తు  భూతపిశాచాః యేతేభూమి భారకాః !
    ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!
(నీళ్ళు లేదా అక్షింతలు వాసన చూసి తమకు ఎడమవైపుగా పడేయాలి)

మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభేశోభన ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమంవంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యప్రదేశే ... సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిథౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే ... ఆయనే ... ఋతౌ ... మాసేపక్శే ... తిథౌ ... వాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహా కుతుమ్బానాం క్షేమ స్థైర్య ధరయ విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం   ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యార్థం శ్రీధనలక్ష్మీ ముద్దిశ్య శ్రీధనలక్ష్మి ప్రీత్యర్థం యావచ్చక్తి, ధ్యానా వాహనాది షోడశోపచార, పూజాం కరిష్యే !! తదంగత్వేన కలశపూజాం కరిష్యే !!   
అని సంకల్పం చేసి, కలశానికి గంధం, అక్షింతలు పెట్టి, పుష్పం కలశంలో ఉంచి, చేతితో కలశాన్ని మూసి 'కలశస్యముఖేవిష్ణు: ...' శ్లోకాన్ని చదవాలి.  

శ్లో     కలశస్యముఖేవిష్ణు: కంఠేరుద్రః సమాశ్రితః !
    మూలేతత్రస్థితోబ్రహ్మ మధ్యే మాతృగుణాః స్మృతాః !!
    కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా !
    ఋగ్వేదోదయజుర్వేదః సామవేదోహ్యధ్వరణః !!
    అజ్గైశ్చసహితాః సర్వే కలశామ్భు సమాశ్రితాః !
    ఆయాస్తూ శ్రీమహాలక్ష్మీపూజార్థం దురితక్షయకారకాః !!
    గంగేచ, యమనేచైవ, గోదావరి, సరస్వతీ !
    నర్మదే, సింధు, కావేరి, జలేస్మిన్ సన్నిధింకురు !
    కలశదకేన దేవమాత్మానాం ! పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య !!
కలశంలోని నీళ్ళను పువ్వుతో దేవునిపై, పూజాద్రవ్యాలపై ప్రోక్షణ చేసి, తమపై చల్లుకోవాలి.

శ్లో     కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ
    యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ
అని ప్రార్థించి దేవునిపై పుష్పం ఉంచాలి.

అథ ధ్యానం:

శ్లో     పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
    నారాయణప్రియే దేవీ సుప్రీతాభవ సర్వదా
    క్షీరోదార్ణవ సమ్భూతే కమలే కమలాలయే
    సుస్థిరోభవమేగేహే  సురాసుర నమస్కృతే

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంద కటాక్షలబ్దవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!
    ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి

ఆవాహనం:

 సర్వమంగళ మాంగా ళ్యె విష్ణువక్షస్థలాలయే !
    ఆవాహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా !!
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి

ఆసనం:

 సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే !
    సింహసనమిదం దేవీ గృహ్యాతాం సురపూజితే !!
ఓం ధనలక్ష్మీదేవ్యై నమః రత్నఖచిత సింహాసనం సమర్పయామి .    

పాద్యం:

    సువాసిత జాలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్ !
    పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే !!
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః పాదయో: పాద్యం సమర్పయామి

ఆర్ఘ్యం:

    శుద్ధోకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్ !
    ఆర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే !!
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః హస్తయో: ఆర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం:

    సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్ !
    గృహాణచమనం దేవీ మయాదత్తం శుభప్రదే !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి

పంచామృత స్నానం:

    పయోదధి ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతమ్ !    
    పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి

శుద్ధోదక స్నానం:

    గంగాజలం మాయానీతం మహాదేవ శిరస్థితమ్ !
    శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే !!
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రం:

    సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే !
    వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భావనేశ్వారీ !!
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి

 

యజ్ఞోపవీతం:

    తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్ !
    ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ !!   
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:

    కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్ !
    గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతామ్ !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః గంధం విలేపయామి

అక్షతలు:

    అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్ !
    హరిద్రా కుంకుమోపేతం గృహ్యతామబ్ధి పుత్రికే !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి

ఆభరణాలు:

    కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖ    లాః !
    విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే !!
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి

పుష్పం:

    మల్లికా జాతి కుసుమై: చంపకైర్వకుళై స్తథా !
    శతపుత్రైశ్చ కాల్హారై: పూజయామి హరిప్రియే !!
ఓం ధనలక్ష్మీ దేవ్యై నమః పుష్పై: పూజయామి

అథాంగపూజ:

 • ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి
 • ఓం చపలాయై నమః జానునీ పూజయామి
 • ఓం పీతాంబర ధరాయై నమః ఊరుం పూజయామి
 • ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి
 • ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి  
 • ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి
 • ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి
 • ఓం కంబుకంట్యై నమః కంఠం పూజయామి
 • ఓం సువాసికాయై నమః నాసికాం పూజయామి
 • ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి
 • ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి
 • ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి
 • ఓం రమాయి నమః కర్ణౌ పూజయామి
 • ఓం కమలాయై నమః శిరః పూజయామి
 • ఓం ధనలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి
 • శ్రీమహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే.

అని సంకల్పం చేసి, అష్టోత్తరనామ పూజ, పసుపు కుంకుమతో గాని, పుష్పములు, అక్షతలుగాని వేయాలి.

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళి:

 • ఓం ప్రకృత్యై నమః
 • ఓం వికృత్యై నమః   
 • ఓం విద్యాయై నమః
 • ఓం సర్వభూత హితప్రదాయై నమః
 • ఓం శ్రద్ధాయై నమః
 • ఓం విభూత్యై నమః
 • ఓం సురభ్యై నమః
 • ఓం పరమాత్మికాయై నమః
 • ఓం వాచే నమః
 • ఓం పద్మాలయాయై నమః
 • ఓం పద్మాయై నమః
 • ఓం శుచయే నమః
 • ఓం స్వాహాయై నమః
 • ఓం స్వధాయై నమః
 • ఓం సుధాయై నమః
 • ఓం ధన్యాయై నమః
 • ఓం హిరణ్యయై నమః
 • ఓం లక్ష్మ్యై నమః
 • ఓం నిత్యపుష్టాయై నమః
 • ఓం విభావర్యై నమః
 • ఓం ఆదిత్యై నమః
 • ఓం దిత్యై నమః
 • ఓం దీప్తాయై నమః
 • ఓం వసుధాయై నమః
 • ఓం వసుధారిణ్యై నమః
 • ఓం కమలాయై నమః
 • ఓం కాంతాయై నమః
 • ఓం కామాక్ష్యై నమః
 • ఓం క్రోధసంభవాయై నమః
 • ఓం అనుగ్రహప్రదాయై నమః
 • ఓం బుద్ధయే నమః
 • ఓం అనఘాయై నమః
 • ఓం హరివల్లభాయై నమః
 • ఓం అశోకాయై నమః
 • ఓం అమృతాయై నమః
 • ఓం దీప్తాయై నమః
 • ఓం లోకశోక వినాశిన్యై నమః
 • ఓం ధర్మనిలయాయై నమః
 • ఓం కరుణాయై నమః
 • ఓం లోకమాత్రే నమః
 • ఓం పద్మప్రియాయై నమః
 • ఓం పద్మహస్తాయై నమః
 • ఓం పద్మముఖ్యై నమః
 • ఓం పద్మనాభప్రియాయై నమః
 • ఓం రమాయై నమః
 • ఓం పద్మమాలాధరాయై నమః
 •  ఓం దేవ్యై నమః
 • ఓం పద్మిన్యై నమః
 • ఓం పద్మగంధిన్యై నమః
 • ఓం పుణ్యగంధాయై నమః
 • ఓం సుప్రసన్నాయై నమః
 • ఓం ప్రసాదాభిముఖ్యై నమః
 • ఓం ప్రభాయై నమః
 • ఓం చంద్రవదనాయై నమః
 • ఓం చంద్రాయై నమః
 • ఓం చంద్రసహోదర్యై నమః
 • ఓం చతుర్భుజాయై నమః
 • ఓం చంద్రరూపాయై నమః
 • ఓం ఇందిరాయై నమః
 • ఓం ఇందుశీతలాయై నమః
 • ఓం ఆహ్లాదజనన్యై నమః
 • ఓం పుష్యై నమః
 • ఓం శివాయై నమః
 • ఓం శివకర్యై నమః
 • ఓం సత్యై నమః
 • ఓం శాంతాయై నమః
 • ఓం శుక్లామాల్యాంబరాయై నమః
 • ఓం శ్రియై నమః
 • ఓం భాసర్యై నమః
 • ఓం బిల్వనిలయాయై నమః
 • ఓం వరారోహాయై నమః
 • ఓం యశస్విన్యై నమః
 • ఓం వసుంధరాయై నమః
 • ఓం ఉదారాంగాయై నమః
 • ఓం హరిణ్యై నమః
 • ఓం హేమమాలిన్యై నమః
 • ఓం ధనధాన్యకర్యై నమః
 • ఓం సిద్ధయే నమః
 • ఓం స్యైణసౌమ్యాయై నమః
 • ఓం శుభప్రదాయై నమః
 • ఓం నృపవేశ్మగతానందాయై నమః  
 • ఓం వరలక్ష్మ్యై నమః
 • ఓం వసుప్రదాయై నమః
 • ఓం శుభాయై నమః
 • ఓం హిరణ్యప్రాకారాయై నమః
 • ఓం సముద్రతనయాయై నమః
 • ఓం జయాయై నమః
 • ఓం మంగళాయై నమః
 • ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
 • ఓం విష్ణుపత్నై నమః      
 • ఓం ప్రసంనాక్ష్మ్యై నమః
 • ఓం నారాయణ సమాశ్రితాయై నమః
 • ఓం దారిద్ర్య ద్వంసిన్యై నమః
 • ఓం దేవ్యై నమః
 • ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
 • ఓం నవదుర్గాయై నమః
 • ఓం మహాకాళ్యై నమః
 • ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
 • ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః
 • ఓం భువనేశ్వర్యై నమః

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

దశాంగం గుగ్గులోపెతం సుగంధం చ మనోహరమ్ !
ధూపం దాస్యామి దేవేషీ గృహత్యాం పుణ్యగంధినీ !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి   
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్ !
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి)
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుత్ !
నానభాక్ష్య ఫలోపెతం గృహాణ హరివల్లభే !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి (నివేదన చేసి నీటిని విడిచిపెట్టాలి)
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ !
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతామ్ !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్ !
తుభ్యం దాస్యామ్యాహం దేవీ గృహ్యాతాం విష్ణువల్లభే !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః ఆనందమంగళ నీరాజనం సందర్శయామి (నీరాజనం తరువాత శుద్ధ ఆచమనం సమర్పయామి)
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే !
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవ సర్వదా !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః మంత్రపుష్పాణి సమర్పయామి (పుష్పం, అక్షింతలు )
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ !
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే !!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ !
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వరీ !!
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయాని     
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః ఛత్రం ఆచ్చాదయామి (గొడుగు చూపించాలి)
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః చామరం వీజయామి (వింజామర చూపించాలి)
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః దర్పణం దర్శయామి (అద్దం చూపించాలి)
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః ఆందోళికా సమస్త రాజోపచారాన సమర్పయామి (అక్షింతలు వేయాలి)
అనయాధ్యానవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మకే శ్రీమహాలక్ష్మీస్సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు (అక్షింతలు, నీళ్ళు విడిచిపెట్టాలి)
శ్రీ మహాలక్ష్మీ ప్రసాదం శిరసాగృహ్ణామి (లక్ష్మీదేవిని పూజించిన కుంకుమ, పుష్పం, అక్షింతలు తీసుకుని తలపై ధరించాలి)


శ్రీమహాలక్ష్మీదేవి పూజ సమాప్తం

CLICK HERE TO VIEW IN ENGLISH VERSION     

 

 

 

0 Comments To "Procedure Of Dhanalakshmi Nityapooja In Telugu"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!