Article Search

Reason Behind  why Srisatyanarayana Swami vratam is performed immediately after marriage...!!
పెళ్లయిన వెంటనే శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు  చేయమంటారు తెలుసుకుందాం ...!!సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు .కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామీ వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు ! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు https://bit.ly/3R7xnA5సత్య..
మాఘ మాసం" విశిష్టత
"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్ల పక్ష చవితి దీనిని తిల చతుర్థి అం టారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ..
 విష్ణునారాయణ ఆలయం చెంగు.
నేపాల్ దేశమందు భక్తపూర్ తాలూకాలో మనోహరనదీ తీరాన డోలగిరిపై చంపక వృక్షాల వనంలో నిర్మించిన 400 సంవత్సరాలనాటి అతి ప్రాచీన ఆలయమిది . రాగిరేకుల వాలు పైకప్పు, రెండంచెలుగా శిఖరము, నాలుగు వాకిళ్ళకు అందమైన శిలాతోరణాలతో , శ్రీ మహావిష్ణువు రూపం స్తంభాలపై శంఖు, చక్ర, గదా, పద్మములు ధరించిన రూపములు గర్భాలయమున విశ్వరూప విష్ణువుగా  లక్ష్మీదేవితో చక్కని విగ్రహములు కలవు.ఆలయనిర్మాణమునకు భిన్నకథనాలుకలవు .కాశ్మీరరాజు తన కుమార్తె చంపకను భక్తపూర్  యువరాజు తో వివాహానంతరం ఆమె పేరున ఈ ఆలయము నిర్మించ బడిన దందురు.చంగుడను మల్లుడు ప్రాంజలుడను వానిని మల్లయుద్ధములో ఓడించుటచే వాని పేరు మీద ఈ ఆలయం నిర్మించారందురు .మరొ..
Dhruva Still Chants The Vishnu Mantra
IntroductionRecently we would have read in the social medias, that Lord Surya, the sun god chants the “OM” Mantra from the Surya Mandala, the divine abode of Lord Surya, likewise, the great Vishnu devotee Sri Dhruva also still chants the great Vishnu Mantra, “OM NAMO NARAYANA”, from his Dhruva Mandala, and these details were mentioned in the Holy Text, Srimad Bhagavatham. Even sometimes I used to think, how come a child has become a powerful star on the skies just by meditating the god only for a few months! But actually it is not like that! Vishnu Bhakti was mixed up in the blood of ..

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

పంచమ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు, 'ఓ మునిశ్రేష్టులారా! మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తుండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

చతుర్థ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. 

సత్యనారాయణస్వామి వ్రతం

వ్రత విధానం

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం 

తృతీయ అధ్యాయం

ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెపుతాను వినండి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి, బ్రాహ్మణులకు ధనం ఇచ్చి, సంతోషపెడుతూ ఉండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

ద్వితీయ అధ్యాయం

ఓ మునిశ్రేష్టులారా! పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెపుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూతమహర్షి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడంతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇళ్ళూ తిరుగుతూ ఉండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం

ప్రథమ అధ్యాయం

పూర్వం ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మునులు కూర్చుని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయంలో అక్కడికి పురాణాలను విశ్లేషాత్మకంగా చెప్పగల ప్రజ్ఞకలవాడు అయిన శ్రీ సూతమహర్షి అక్కడికి చేరుకున్నాడు. 

శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ :

ఓం నారాయణాయ నమః

ఓం నరాయ నమః

ఓం శౌరయే నమః

సత్యనారాయణస్వామి వ్రతం: 

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు. 

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....  అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు 

శ్రీలక్ష్మీనారాయణకవచమ్
 

శ్రీగణేశాయ నమః ।

శ్రీభైరవ ఉవాచ ।

 

Showing 1 to 14 of 17 (2 Pages)