Article Search

భోగి

నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున తెల్లవారు ఝామునే భోగిమంటలు వేయడం ఆచారం. నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు నేడు ఉత్తరాయణానికి వస్తాడు. కొత్త సూర్యుడు అని లోకానికంతటికీ తెలియజెప్పేందుకు పెద్దమంటల (భోగిమంటలు)ను ఈ రోజు వేస్తారు. అంటే వేడి ముద్దని తన గర్భంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అటువంటి ఆ స్వామికి ఆ వేడిముద్దతో స్వాగతం పలకటం ఈ భోగిమంటల నిగూఢమైన అర్థం. 

Showing 1 to 1 of 1 (1 Pages)