New
Maha Lingarchana Sahitha Rudra Pasupatha Homam Ashtottara kalasabhishekam
మహా శివరాత్రి పర్వదిన సందర్భముగా జ్యోతిర్లింగ మహా పుణ్య క్షేత్రంలో శ్రీశైవ మహాపీఠం నందు
బ్రహ్మశ్రీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో
మహాలింగార్చన సహిత రుద్ర పాశుపత హోమం మరియు లింగోద్భవ సమయంలో అష్టోత్తర (108) కలశాభిషేకం (108 కలశాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం) నిర్వహించబడుతున్నది.
15th FEB 2026
మహా శివరాత్రి పర్వదినాన రుద్ర పాశుపత హెూమం చేయడం చాలా విశేషమైనది. వృత్తి-ఉద్యోగం, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా ఉపయుక్తమగుటకు పరమ పవిత్రమైన మహా శివరాత్రి రోజున హెూమాధి కార్యక్రమాలు చేయడం ద్వారా కోటి రెట్లు ఫలితం అని పెద్దల మాట. శైవ పుణ్యక్షేత్రంలో నిర్వహించే ఈ రుద్ర పాశుపత హెూమం ద్వారా ఆ పరమేశ్వరుని అపారమైన అనుగ్రహంతో విజయాలు సాధించగలరు.
ఈ పూజాధి హెూమాలు నిర్వహించడంతో పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందటమే కాకుండా సమస్త దోషాల నుండి ఉపశమనం పొందవచ్చును. వివరాలకు సంప్రదించండి.
+91 90141 26121, 84669 32223 / 32224








-200x200.jpg)








