Devotional Articles

Arulmigu  Virudhagiriswarar Temple , Virudachalam
INTRODUCTIONThe Virudhagiriswarar Temple is located in Virudhachalam, Cuddalore district of Tamil Nadu. The Chief deity Virudhagireeswarar is glorified in the most famous Shaivite text Tevaram, which was written by the famous nayanmar saints, and this temple is classified as among the Paadal Petra Sthalams(Temple significance was praised by the Nayanmar Saints). The temple derived its name from the Virudhachalam Town. At this present place of temple, Lord Shiva had appeared in the form of a holy mountain, due to the prayers of the ..
దిన ఫలాలు 21-12-2023
మేషం:  కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం: పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభ..
దిన ఫలాలు 20-12-2023
మేషం:  పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు. మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు. కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్..
దిన ఫలాలు 19-12-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. షేర్లు, భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం మరియు డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్త అవసరం. కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన..
వార ఫలాలు 17-12-2023 నుండి 23-12-2023 వరకు
మేషం: కొంత ప్రతికూలమైన  అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో మనస్పర్థలు కొంత తగ్గినప్పటికీ, పెద్దవారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఉండడం చెప్పదగ్గ సూచన. అయితే మీ మనో ధైర్యం తో ముందుకు సాగండి, మంచి ఫలితాలుంటాయి. ఇతరుల వ్యవహారములలో, ఆర్ధిక లావాదేవీలలో తలదూర్చడం అంత మంచిది కాదు. డబ్బు విషయంలో హామీలు ఇతరులకు ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు. కొంత నిరాశ ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించండి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి, అధికారులనుండి విమర్శలు తగ్గినప్పటికీ మీ పేరు ప్రతిష్టల విషయం..
దిన ఫలాలు 18-12-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం. వృషభం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత ఓ మోస్తరుగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు లాభం. కర్కాటకం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాద..
దిన ఫలాలు 17-12-2023
మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు కొనుగోలు. వృషభం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహన సౌఖ్యం. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటకం: స్థిరాస్థి వివాదాలు ..
దిన ఫలాలు 16-12-2023
మేషం:  మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుండును. వృషభం: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. రాజకీయరంగాల వారికి కొంత అనుకూలం. మిథునం: పాత బాకీలు వసూలవుతాయి. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కర్కాటక..
దిన ఫలాలు 15-12-2023
మేషం:  ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. వృషభం: అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాల వల్ల కొంత ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. మిథునం: రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. నూతన..
దిన ఫలాలు 14-12-2023
మేషం:  పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభం: అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కర్కాటకం: వృత్తి, ..
దిన ఫలాలు 13-12-2023
మేషం:  ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం. మిథునం: రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ. కర్కాటకం: మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటా..
దిన ఫలాలు 12-12-2023
మేషం:  అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు. వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం. కర్కాటకం: శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి ..
Arulmigu Kalyana Subramanya Swamy  Temple, Pachaimalai
IntroductionArulmigu Subramanya Swamy Temple, Pachaimalai which is also known as the Pachaimalai Balamurugan Temple and as the Pachamalai Kalyana Subramanaya Swamy Temple is a famous hill temple located in Gobichettipalayam, Tamil Nadu, and this beautiful temple is dedicated to Lord Murugan. Gobichettipalayam is a wonderful town located in Erode District. This place contains Hills, and it is surrounded with excellent natural beauty, amidst beautiful trees, and some Tamil feature films were also produced in this city. My native place is also Gobichettipalayam..
దిన ఫలాలు 11-12-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవితభాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృషభం: నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన సౌఖ్యం. మిథునం: బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి. కర్కాటకం: అనుకోని ఆహ్వానాలు అందుకొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు..
Showing 337 to 350 of 1991 (143 Pages)