Devotional Articles

దిన ఫలాలు 08-01-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుండి చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో స్వల్ప మారులు వుంటాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు. వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాదిస్తారు. ఋణవత్తిడుల నుండి బయటపడతారు. విలువైన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. మిథునం: బంధువుర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. కర్కాటకం: మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం ..
వార ఫలాలు 07-01-2024 నుండి 13-01-2024 వరకు
మేషం: వారికి  వారం కొంత ఓర్పు, సహనం వహించవలసిన సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ పరంగా కుటుంబంలో పెద్దవారితో తగాదాలు, మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించండి. మీ యొక్క మంచితనం తో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనం మనలాగే ఉండాలి విచక్షణ కోల్పోకూడదు అన్నటుగా ప్రవర్తిస్తారు. మాట విషయంలో ఎవరిని నమ్మవద్దు, మీ ముందు ఒకలాగ  మీ వెనుక ఒకలాగా మాట్లాడే వారి వున్నారు.  కాబట్టి ఎవరు ఎం చెప్పినా విని విననట్టు ఊరుకుని మీ పద్దతిలో మీరు మసలుకోవడం చెప్పదగ్గ సూచన. మీ  మంచితనంతో మీరు మీ యొక్క   గౌరవాన్ని కుటుంబంలో  నిలబెట్టుకుంటారు. ఉద్యోగ ..
దిన ఫలాలు 07-01-2024
మేషం:  మానసిక వత్తిడులు, చికాకులు పెరుగుతాయి. పనులలో తొందరపాటు వద్దు. సంతానం నుండి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుండి దన, వస్తు లాభాలు. వృషభం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వాహన యోగం వస్తు లాభాలు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మిథునం: దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల నుండి ఆహ్వనాలు అందుతాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కాంట్రాకులు దక్కుతాయి.మానసిక ఆనందం కలిగి ఉంటారు. కర్కాటకం: ఉద్యోగాలలో ఆకస్మిక పదోన్నతులు పొందుతారు. సోదరులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు,..
దిన ఫలాలు 06-01-2024
మేషం:  నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘసేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. వృషభం: అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం. మిథునం: బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని ఇస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. కర్కాటకం: విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుండి ధనలాభం పొందుతార..
సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు
సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలుహైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ...ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని..
దిన ఫలాలు 05-01-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు తీరుస్తారు. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు చేపడతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందును. వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు సాయం అందిస్తారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. సంతానమునకు నూతన అవకాశాలు. మిథునం: పనులు పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కర్కాటకం: భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లా..
బ్రహ్మదేవుడి ఆలయాలు చాలా అరుదు..
బ్రహ్మదేవుడికి ఆలయాలుసృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు?పద్మపురాణం ప్రకారం ‘వజ్రనాభ’ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త.ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్‌, మధ్య పుష్కర్‌, కనిష్ట పుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్‌ అని..
దిన ఫలాలు 04-01-2024
మేషం:  ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. వృషభం: సంఘంలో గౌరవం పొందుతారు. సంతానంనకు నూతన ప్రయత్నాలు అనుకూలం. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన, భూ యోగాలు. మిథునం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం గోచరిస్తున్నది. కర్కాటకం: బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగు..
Ananda Ramayana
In general terms Ananda Ramayana means “The joyful divine epic Ramayana”. If reading the great epic Ramayana itself, is considered to be like that of tasting the divine nectar from the heaven, then if we read the holy text, Ananda Ramayana, we could feel as if we have tasted the entire quantity of the divine nectar available in the heaven! Ananda Ramayana is a divine text written in Sanskrit and it is believed to have been written by an unknown author during the 15th century AD. Though this wonderful text has received only a small attention from the learned scholars, yet, it ..
దిన ఫలాలు 03-01-2024
మేషం:  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు. వృషభం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు. మిథునం: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. రాజకీయ రంగాల వారికి సన్మానాలు. కర్కాటకం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ప్రయాణాలలో తొ..
హనుమంతుడు మాత్రమే చేయగలిగిన పనులు
హనుమంతుడు మాత్రమే చేయగలిగిన ఆరు పనులుహనుమంతుడు శివుని అవతారంగా శివ పురాణం చెబుతోంది. అదేవిధంగా శ్రీ రాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు భూమిపై లోకకళ్యాణార్ధం, ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివ పురాణం చెబుతుంది.రామాయణం అంటే, రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం. అలాంటి హనుమంతుని కథలు వినడం, లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యo, ఆత్మ విశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దల విశ్వాసం.#భారీ_సముద్రాన్ని_దాటడం :హనుమంతుడు, అంగధుడు, జాంబవంతుడు తదితరులు, సీతా దేవిని వెతికే ..
దిన ఫలాలు 02-01-2024
మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యవహారాలు చేపడతారు. వస్తు లాభాలు పొందుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. వృషభం: ప్రముకులతో పరిచయాలు. విందు, వినోదాలు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు తగిన సమయం. నూతన వస్తు కొనుగోలు. మిథునం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ధనలాభం. కర్కాటకం: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయం అంద..
దిన ఫలాలు 01-01-2024
మేషం:  నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. వాహన యోగం. శ్రమఫలిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు.పుణ్య క్షేత్రాలు సందర్షిస్తారు. వృషభం: కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా వుంటాయి. నూతన ఒరవడి ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకుంటారు. మిథునం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యం,వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. సోదరుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి. కర్కాటకం:&n..
Showing 309 to 322 of 1989 (143 Pages)