Devotional Articles


మేషం:
ఎంత కష్టించినా ఫలితం కష్టమే. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం.
వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం.
మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. ప్రముఖుల కలయిక మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది.
కర్కా..

మేషం:
దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం.
వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. పెట్టుబడులకు అనుకూలం.
మిథునం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ రంగాలలో ఉన్న వారికి అనుకూలం.
కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు క..

మేషం:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
వృషభం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.
కర్కాటకం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభ..

శ్రీ
ఆదిశంకరాచార్య విరచిత శ్రీ
సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం 1.
సదా
బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీమహాదంతి
వక్త్రాపి పంచాస్యమాన్యా Iవిధీంద్రాది
మృగ్యా గణేశాభిధామేవిధత్తాం
శ్రియం కాపి కళ్యాణమూర్తి:
II 2.
నజానామి
శబ్దం నజానామి చార్థంనజానామి
పద్యం నజానామి గద్యం Iచిదేకా
షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిస్సరంతే
గిరిశ్చాపి చిత్రమ్ II
3.
మయూరాధిరూఢం
మహావాక్యగూఢంమనోహారిదేహం
మహచ్చిత్తగేహం Iమహీ
దేవదేవం మహావేదభావంమహాదేవబాలం
భజే లోకపాలం II
4.
యదా
సన్నిధానం గతామానవామేభవామ్భోధిపారం
గతాస్తేతదైవ Iఇతి
వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తేత
మీడే పవిత్రం పరాశక్తి పుత్రం
II
5.
యథాభ్ధే..

మేషం:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.
వృషభం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు.
మిథునం: ఆదాయం కంటే ఖర్చులు అధికంగా వుంటాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కర్కాటకం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై..

తెలుగు
హనుమాన్ చాలీసా
రచన
&
సంగీతం:
ఎమ్.ఎస్.రామారావు
ఆపదామ
పహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో
భూయో నమామ్యహం
హనుమాన్
అంజనా సూనుః వాయుపుత్రో మహా
బలహః రామేష్టః ఫల్గుణ సఖః
పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక
వినాశకః
లక్ష్మణ
ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పఃద్వాదశైతాని
నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం
యాత్రాకాలే విశేషతః తస్య
మృత్యుభయం నాస్తి సర్వత్ర
విజయీభవేత్
శ్రీ
హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను
కల్గిన తనువులు బుద్భుదములని
తెలుపు సత్యములు
శ్రీ
హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాథక శరణములు ..

మేషం:
వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
వృషభం: ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.
మిథునం: విద్యార్ధులు కష్టపడి ఉత్తీర్ణత సాదించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.
కర్కాటకం: ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొం..

శ్రీరాముడు
సకల గుణాభిరాముడు రాఘవుడు...
ఇన్ని
నామాంతరాలు ఉన్న ఆ దశరథ
రాముడు...
ఆ
రోజున తెల్లవారుజామునే
మేల్కొన్నాడు...
సరయూ
జలాలలో అభ్యంగన స్నానం
ఆచరించాడు...
అల్లలాడుతున్న
అలకలను సరిచేసుకున్నాడు...
సూర్య
వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం
ధరించాడు రవికులుడు...చల్లని
వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు
నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు
ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని
వేలికి ధరించాడు...
తన
పట్టాభిషేక సమయానికి సిద్ధం
చేయించిన వస్త్రాలు ధరించాడు..
నాడు
భరతుడు సింహాసనం మీద ఉంచి
పరిపాలన కొనసాగించిన పాదుకలలో
పాదాలుంచాడు...
బాల్యంలో
చందమామ కావాలి అని మారాము
చేసినప్పుడు అద్దంలో చందమామను
..

మేషం:
వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.
వృషభం: గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ముఖ్యం.
మిథునం: శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు అందుకుంటారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు.
కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్..

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || మాతా రామో మత్పితా రామచంద్రః |స్వామీ రామో మత్సఖా రామచంద్రః |సర్వస్వం మే రామచంద్రో దయాళుః |నాన్యం జానే నైవ జానే న జానే ||దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే !!కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |ఆరుహ్య కవితాశాఖాం వందే..

మేషం:
ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా ఉండండి.
వృషభం: వృత్తి-వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
మిథునం: పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కారదిశగా సాగ..

శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు! అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా ఒక్కరోజే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల వి..

మేషం: వారికి ఈవారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారం ప్రధమార్ధంలో అనుకున్న పనులు, ఆగిన ముఖ్యమైన వ్యవహారాలు వారం ద్వితీయార్ధం పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు యధాతధంగా ఫలితములుంటాయి. కొద్దిపాటి అభివృద్ధి కనవచ్చినప్పటికీ సంతోషము, నమ్మకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నా అనుకూలమైన ఫలితాలుంటాయి. కొంత ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి దొరికిన భావన ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాలు సానుకూలంగా, నిదానంగా పూర్తవుతాయి. తద్వారా తొందరపాటు ఎందుకు? ప్రశాంతంగా ముందుకు సాగుదాం&nbs..

మేషం:
ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలలో అనుకోని పాత మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి.
వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్ధికాభివృద్ధి కంటికి కనిపిస్తుంది.
మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల విభేదాలు ఒక కొలిక్కి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుత..