Devotional Articles

దిన ఫలాలు 31-12-2023
మేషం:  చేపట్టిన కార్యక్రమాలు అనుకున్నసమయానికి పూర్తి చేస్తారు. అనుకోని అవకాశం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభం. వృషభం: బంధవులతో ఏర్పడిన విరోదాలు పరిష్కారమై ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. మిత్రుల నుండి సహాయం అందుకుంటారు. సంతానం నుండి ధన లాభం. ఆహ్వానాలు అందుకుంటారు. మిథునం: జీవిత భాగస్వామితో అకారణ విరోదాలు ఏర్పడవచ్చు. మాటల సందర్భంలో నిదానం అవసరం శ్రమ పెరుగుతుంది. బాద్యతలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభం సూచిస్తుంది. కర్కాటకం: మిత్రు..
దిన ఫలాలు 30-12-2023
మేషం:  ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. విందు, వినోదాలలో పాల్గొంటారు. వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిథునం: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆనందకరమైన వాతావరణం ఏర్పరుచుకుంటారు. కర్కాటకం:&n..
Tirumala  Thiru Vaikuntala  Stala !
INTRODUCTIONTirumala is the true Vaikunta Stala which means, Tirumala is nothing but the holy Vaikunta itself. Similar to the Mount Kailash Mansorover, which is believed to be the true abode of Lord Shiva, the Venkateswara Temple of Tirumala, which is situated in Chittoor district of Andhra Pradesh, India, is also considered to be the real abode of Lord Vishnu, and we can also consider that the two heavenly abodes of Lord Vishnu, the Parkadal and the Paramapadam are nothing but our holy Tirumala itself, which is believed to have been existed just after the start..
దిన ఫలాలు 29-12-2023
మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. వృషభం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. స్వల్ప అనారోగ్య సూచన. మిథునం: ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు చికాకు కలిగిసాయి. జీవిత భాగస్వామి నుండి సాయం పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం: వృత్తి, వ్యాపారాల..
దిన ఫలాలు 28-12-2023
మేషం:  చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కృషి ఫలిస్తుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. వృషభం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. అనుకోని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మిథునం: ఋణవత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సాయం అందుతుంది. వివాదాలకు దూరంగా వుండండి. శ్రమాధికంగా వుంటుంది. సోదరుల నుండి ధనలాభం. కర్కాటకం: దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగు..
దిన ఫలాలు 27-12-2023
మేషం:  దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు. వృషభం: అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పట్టుదలతో పనులు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంతానమునకు నూతన విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మిథునం: ఋణవత్తిడుల నుండి బయటపడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కర్కాటకం: బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థిత..
దిన ఫలాలు 26-12-2023
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధి పొందుతారు. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు. మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంల..
వార ఫలాలు 24-12-2023 నుండి 30-12-2023 వరకు
మేషం: మిగిలిన అన్ని వ్యవహారములు కంటే కూడా  కుటుంబ పరంగా  మంచి సఖ్యత పొందే సమయం అని చెప్పవచ్చు. గతంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. స్నేహవర్గంలో సహాయ సహకారములు, పాత మిత్రులను కలుసుకోవడం  వంటివి  జరుగవచ్చు. అనుకోని విధంగా  డబ్బు చేతికి అందడం వలన కుటుంబ పరంగా అనుకున్న పనులు నెరవేరుతాయి మంచి వాతావరణం నెలకొంటుంది. అయితే పని చేసే చోట కానీ, కార్యాలయాలలో కానీ, ఎక్కడైనా పెద్దవారితో, సీనియర్లతో  జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.  ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది, అధికారులతలో జాగర్తగా వ్యవహరించాలి.  నిర్లక్ష్యం చేయకుండా మీపని మీరు చూ..
దిన ఫలాలు 25-12-2023
మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ముఖ్యమైన శుభవార్తలు వింటారు. మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు. కర్కాటకం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన..
దిన ఫలాలు 24-12-2023
మేషం:  అనవసర విషయాల్లో జోక్యం వద్దు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వృషభం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు. కర్కాటకం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి..
దిన ఫలాలు 23-12-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృషభం: అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు. కర్క..
దిన ఫలాలు 22-12-2023
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.వివాదాలకు తగాదాలకు దూరంగా వుండండి. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించు కొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం. మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాల వలన లబ్ది పొందుతారు. కర్కాటకం: కుటుంబంలో..
Arulmigu  Virudhagiriswarar Temple , Virudachalam
INTRODUCTIONThe Virudhagiriswarar Temple is located in Virudhachalam, Cuddalore district of Tamil Nadu. The Chief deity Virudhagireeswarar is glorified in the most famous Shaivite text Tevaram, which was written by the famous nayanmar saints, and this temple is classified as among the Paadal Petra Sthalams(Temple significance was praised by the Nayanmar Saints). The temple derived its name from the Virudhachalam Town. At this present place of temple, Lord Shiva had appeared in the form of a holy mountain, due to the prayers of the ..
దిన ఫలాలు 21-12-2023
మేషం:  కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం: పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభ..
Showing 323 to 336 of 1989 (143 Pages)