Article Search

నేడు హనుమత్ విజయోత్సవం
నేడు హనుమత్ విజయోత్సవం 23/04/2024 హనుమంతుని జన్మ తిథి చైత్రమాసం లోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుందిఅలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తి..
చైత్ర మాసం విశిష్టత
చైత్ర మాసం విశిష్టత (09-04-2024 మంగళవారం నుండి 08-05-2024 బుధవారం వరకు) “ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం♪. సంవత్సరానికి తొలి మాసం కూడాచైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రం ..
తెలుగు హనుమాన్ చాలీసా
తెలుగు హనుమాన్ చాలీసా రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పఃద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు ..
శ్రీరాముడు సకల గుణాభిరాముడు
శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు... సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు...చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను ..
Ananda Ramayana
In general terms Ananda Ramayana means “The joyful divine epic Ramayana”. If reading the great epic Ramayana itself, is considered to be like that of tasting the divine nectar from the heaven, then if we read the holy text, Ananda Ramayana, we could feel as if we have tasted the entire quantity of the divine nectar available in the heaven! Ananda Ramayana is a divine text written in Sanskrit and it is believed to have been written by an unknown author during the 15th century AD. Though this wonderful text has received only a small attention from the learned scholars, yet, it ..
హనుమంతుడు మాత్రమే చేయగలిగిన పనులు
హనుమంతుడు మాత్రమే చేయగలిగిన ఆరు పనులుహనుమంతుడు శివుని అవతారంగా శివ పురాణం చెబుతోంది. అదేవిధంగా శ్రీ రాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు భూమిపై లోకకళ్యాణార్ధం, ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివ పురాణం చెబుతుంది.రామాయణం అంటే, రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం. అలాంటి హనుమంతుని కథలు వినడం, లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యo, ఆత్మ విశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దల విశ్వాసం.#భారీ_సముద్రాన్ని_దాటడం :హనుమంతుడు, అంగధుడు, జాంబవంతుడు తదితరులు, సీతా దేవిని వెతికే ..
Sri Hanuman Das
IntroductionSri Hanuman Das (1st century AD) was a Hindu  saint and poet, was well known for his devotion to Lord Rama and Lord Hanuman. He was born in a village in Uttar Pradesh. His birth name was Ramachandra. Hanumandas has written several popular works in praise of Lord Rama and Lord Hanuman in Sanskrit, and he was the author of the great epic Hanumanta Ramayana, in Sanskrit, which tells about the significance of Lord Hanuman in the great epic Ramayana, and it also contains some precious songs in praise of Lord Rama. Hanumanta Ramayana is considered as..
How to Worship Hanuman?
 పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడుహనుమంతుడు పూలతో కూడిన పూజ కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు.హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినం..

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు !

 

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. 
ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు. 

 

 SHREE ANJANEYAASHTTOTTHARA SHATANAMAVALI

 

om aanjaneyaaya namah

om mahaaveeraaya namah

om hanumate namah

om maarutaatmajaaya namah

 

 HANUMAN NAMASKARA

 

goshpadeekrutavaareesham mashakeekrutaraakshasam  !

Ramayanamahaamaalaaratnam vande nilaatmajam  !!    1

 

HANUMAN CHALISA

DOHA: 

Srigurucharanasarojaraja nijamuna mukura sudhaari

varanau raghuvara vimalayasha jo daayaka falachaali !

 

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి:

ఓం ఆంజనేయాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం హనుమతే నమః

ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా

 

ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుందిఅదేమిటంటే రాహు దోషం తొలగిపోవడంఅదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడుఅప్పుడు ఆంజనేయస్వామి,

 
Showing 1 to 14 of 23 (2 Pages)