September-2015

దసరా మహోత్సవములు - 2016

 

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ,

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి? 

 

 హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. 

 

భాద్రపద మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలి ?  వాటి ఉపయోగాలు

 

 వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులుకాయలుపూలుపండ్లు ఉన్నాయి.  వీటిలో ఎనలేని ఔషధ గుణాలున్నాయికేవలం స్పర్శామాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేయగల శక్తి వీటికి ఉంది

వినాయక చవితి వ్రత విధానం

 

వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకునినీళ్ళతో కడగాలితరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసిఉతికిన బట్టలు ధరించాలిగుమ్మాలను మామిడాకులతొ అలంకరించుకోవాలివ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసిపసుపుతో విఘ్నేశ్వరుని చేసితమలపాకుల చివర తూర్పు వైపుకుగానీఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి.

 

For More Information View This Link

https://www.epoojastore.com/articles/pdfs/Vinayaka-Chaviti-Vratha-Vidhanam.pdf

వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం

 

సృష్టిలో తొలి శబ్దం ‘ఓం’కారం. సంస్కృత భాషలో ‘ఓం’ అనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి వంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. ‘ఓం’కారానికి ఆకారం అది. ‘ఓం’కారం అంటే ‘ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది.

 

STORY OF SHYAMANTAKA MANI (GEM) : 

 

Satrajit is an ardent devotee of Sun God, the Sun God pleased with his devotion, he appeared before him and presented Syamantaka Mani (gem) which produces about 170 pounds of gold every day. Once Lord Krishna asked Satrajit to present Shyamantaka mani to his grand father Ugrasena, 

 

 

Why To Avoid Looking At Moon On Ganesha Chaturthi ? 

 

On one of his birthdays he was going around house to house accepting the offerings of sweet puddings. Lord Ganesha was riding on his mouse on the way home. As he was riding, his mouse saw a snake on its way is suddenly stumbled because of this Lord Ganesha fell to the ground and his stomach burst open and the food which he had, came out.

 

Story of Vinayaka Chaturthi or Ganesha Chaturthi

 

 Gajasura is the great devotee of Lord Shiva who did sever penance for many years to receive special boons. Lord Shiva pleased with Gajasura penance and offered a boon. Gajasura asked Lord Shiva to reside in his belly, and Shiva agreed.

 

Showing 1 to 8 of 8 (1 Pages)