Devotional Articles

దిన ఫలాలు 07-02-2024
మేషం:  గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. వృషభం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు.ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు.అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని ఉపయోగించుకొండి. మిథునం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా వుంటాయి. వింద..
పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు?
పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అంటే ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.దత్తాత్రేయుని సోదరుడుచంద్రడు, పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్..
దిన ఫలాలు 06-02-2024
మేషం:  పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు.భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు...
సూర్య మండల  స్త్రోత్రం..
సూర్య మండల  స్త్రోత్రం.. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః  ౧  యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౨  యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౩  యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్&..
దిన ఫలాలు 05-02-2024
మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.ఆర్థిక పరిస్థితి అభివ్రుద్ధి పథంలో వుంటుంది. వృషభం: దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన యోగం. మిథునం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కర్కాటకం:&nb..
వార ఫలాలు 04-02-2024 నుండి 10-02-2024 వరకు
మేషం: వారికి  అన్ని విధాల మంచి అనుకూలమైన  ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, మంచి వాతావరణం నెలకొంటుంది. మీ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఉంటుంది. ఇతరులకి ఇచ్చిన డబ్బులు చిక్కునబడతాయి అని భావిస్తారు, తిరిగి అవి మీకు వస్తాయి. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. చిరకాల మిత్రులని కలుసుకుంటారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా వుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు గడిస్తారు. సాఫ్ట్ వేర్ రంగంలో,  ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా నాలుగు మెట్లు ఎక్కుతారు. వ్యాపారంలో ఖర్చు పెట్టినప్పటికీ మంచి ..
దిన ఫలాలు 04-02-2024
మేషం:  ఎంత కష్టించినా ఫలితం కష్టమే. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం. మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. ప్రముఖుల కలయిక మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కర్కా..
దిన ఫలాలు 03-02-2024
మేషం:  దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం. వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. పెట్టుబడులకు అనుకూలం. మిథునం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ రంగాలలో ఉన్న వారికి అనుకూలం. కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు క..
దిన ఫలాలు 02-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కర్కాటకం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభ..
శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం 1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీమహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా Iవిధీంద్రాది మృగ్యా గణేశాభిధామేవిధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II  2. నజానామి శబ్దం నజానామి చార్థంనజానామి పద్యం నజానామి గద్యం Iచిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II 3. మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహం Iమహీ దేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలం II 4. యదా సన్నిధానం గతామానవామేభవామ్భోధిపారం గతాస్తేతదైవ Iఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తేత మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II 5. యథాభ్ధే..
దిన ఫలాలు 01-02-2024
మేషం:  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వృషభం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు. మిథునం: ఆదాయం కంటే ఖర్చులు అధికంగా వుంటాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కర్కాటకం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై..
తెలుగు హనుమాన్ చాలీసా
తెలుగు హనుమాన్ చాలీసా రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పఃద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు ..
దిన ఫలాలు 31-01-2024
మేషం:  వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభం: ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మిథునం: విద్యార్ధులు కష్టపడి ఉత్తీర్ణత సాదించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. కర్కాటకం: ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొం..
శ్రీరాముడు సకల గుణాభిరాముడు
శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు... సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు...చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను ..
Showing 113 to 126 of 1844 (132 Pages)