Devotional Articles

జ్ఞాని భక్తుల కలయిక
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
దిన ఫలాలు 01-03-2024
మేషం:  ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీ పేరు మీద వున్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వృషభం: స్త్రీలతో ఏర్పడిన విభేదాలు సమసిపొతాయి. సేవాసంస్థలకు మీకు తోచిన సహాయం అందిస్తారు. ఉద్యోగంలో ఉన్న చికాకులు పరిష్కరించుకుంటారు. నూతన భాధ్యతలు పెరుగుతాయి. మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద ఉన్న గుడ్ విల్ ను మరింత బలపరచుకుంటారు. పోటి పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు. కర్కాటకం: ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా వుంటాయి. వ్..
గణపతి తాళం
గణపతి తాళంవికటోత్కట సుందర దంతి ముఖం |భుజ కేంద్రసుసర్ప గదాభరణం ||గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ |ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||సుర సుర గణపతి సుందర కేశం |ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||భవ భవ గణపతి పద్మ శరీరం |జయ జయ గణపతి దివ్య నమస్తే ||గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||కరద్రుత పరశుమ్ కంగణ పాణిమ్ కపళిత పద్మరుచిం | సురపతి వంద్యం సుందర డక్తం సురచిత మణిమకుటం ||ప్రణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం |లంబోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం |శ్వేత సశృంకం మోదక హస్తం ప్రీతి సపనసఫలం ||నయనత్రయ వర నాగ విభూషిత,నా నా గణపతితం,తతం నయనత్రయ..
దిన ఫలాలు 29-02-2024
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధి పొందుతారు. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు. మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో ..
16 Powerful Shodasa Ganapathi  : షోడశ  గణపతులు
 #వివిధ ఆగమ శాస్త్రాల్లోని గణపతులు #ముద్గల పురాణాన్ని అనుసరించి #32 మంది గణపతులు ఉన్నారు1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి 5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి 9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి 13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి 16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి 21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి 25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి 29.సింహ గణపతి 30.యోగ గ..
దిన ఫలాలు 28-02-2024
మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూములలో క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ధనలాభం. శుభవార్తలు. మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటకం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందు..
దిన ఫలాలు 27-02-2024
మేషం:  అనవసర విషయాల్లో జోక్యం వద్దు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వృషభం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు. కర్కాటకం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి ..
గీతలు మార్చే భగవద్గీత
గీతలు మార్చే భగవద్గీత…భగవద్గీత…ప్రపంచ సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మికగ్రంథం. ఐతిహాసికమైన మహాభారతంలోని భాగమైనా, ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్యఖండం. పురాణాలలో నుతింపబడ్డ ఒక ప్రబోధం. భారతజాతి సంస్కృతిని, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞానప్రవాహం.భగవద్గీత మహాభారతంలో ఆరోపర్వమైన భీష్మపర్వంలో వర్ణింపబడ్డ ఒక మహత్తర సంభాషణాస్వరూప వేదాంతస్రవంతి. భీష్మపర్వపు 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు. 18 అధ్యాయాలుగా విభజితమైన ఈ గీతలో సారథియైన శ్రీకృష్ణుడు రథియైన పార్థునికి చేసిన వేద, వేదాంత, యోగ విశేష ప్రబోదాలున్నాయి. భగవంత్తత్వ, ఆత్..
దిన ఫలాలు 26-02-2024
మేషం:  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం. వృషభం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు. కర్కాటకం: వృ..
దిన ఫలాలు 25-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృషభం: అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు. కర్క..
వార ఫలాలు 25-02-2024 నుండి 02-03-2024 వరకు
మేషం: ఈ వారం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉహించని విధంగా ధనం అధిక మొత్తంలో అందుతుంది. కొనుగోలు, అమ్మకాలు లాభిస్తాయి. కొంత మేర అప్పులు తీరుస్తారు, మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అన్న భాద వెంటాడుతుంది. మీ మాటలు అందరికి నచ్చవు, నిజాయితీగా మాట్లాడితే తప్పవుతుంది, మనకెందుకులే అని మీ పని మీరు చేసుకోవడం మంచిది, సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి పురోగతి బాగుంటుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఇష్ట దైవారాధన చేయడం మంచిది. నిత్యం గణపతి ..
దిన ఫలాలు 24-02-2024
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక. కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచ..
Tirumala Kumaradhara Teertha Mukkoti
తిరుమలలో ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు.వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివా..
Showing 71 to 84 of 1845 (132 Pages)