Devotional Articles

దిన ఫలాలు 04-10-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమాధికంగా ఉంటుంది. పనులో తొందరపాటు నిర్ణయాలు వద్దు. జీవితభాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. శుభవార్తలు వింటారు. వృషభం: కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు, ధనలాభం పొందుతారు. మిథునం: వృత్తి-వ్యాపారాలలో అనుకూలత పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ నభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనయోగం గోచరిస్తున్నది. కర్కాటకం: ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ముఖ్య..
దిన ఫలాలు 03-10-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం. వృషభం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వస్తువు కొనుగోలు చేస్తారు. కర్కాటకం: కుటుంబ సభ్యుల నుండి సహాయ నహకా..
దిన ఫలాలు 02-10-2023
మేషం:  వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలుచేస్తారు. వృషభం: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుండి ధనలాభం. మిథునం: రుణాలను కొంతవరకు తీరుస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోప, తాపాలకు దూరంగా వుండండి. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కర్కాటకం: శ్రమ అధికం. పనులలో జాప్యం పెరిగిన చివరికి ప..
దిన ఫలాలు 01-10-2023
మేషం:  అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించు కొంటారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృతి -ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందే వార్తలు వింటారు. వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. సంతాన పరంగా తీసుకోవాల్సిన జాగర్తలు చర్చకి వస్తాయి. మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయాలని సంకల్పానికి వస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన యోగం గోచరిస్త..
వార ఫలాలు 01-10-2023 నుండి 07-10-2023 వరకు
మేషం: ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది.  ఒకవిధంగా శత్రువులు కూడా మిత్రులుగా మారే సమయం అని చెప్పవచ్చు. మీకంటే పెద్దవారి నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. గతంలో కష్టపడిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. బంధువులలో మంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. గతంలో ఉన్న మానసిక ఆందోళనలు మీకు తెలియకుండానే చేత్తో తీసినట్లవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్ధికంగా అనుకూలత, సానుకూలత ఉంటుంది. అయితే అన్ని విధాల బాగున్నప్పటికీ కుటుంబంలో చిన్నపాటి మాట  పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. కంగారు పడకండి. మీ మీద ఈర్ష్య, అసూయలు కూడా కారణం అవ్వవచ..
దిన ఫలాలు 30-09-2023
మేషం:  చేపట్టిన పనులు దిగ్విజయంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి - వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా విజయం వరిస్తుంది. వృషభం: కొత్త, పాత మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. సుదూర ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో కలహాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు పోటీ తత్వం కలిగే కాలంగా చెప్పవచ్చు. మిథునం: అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురైనా నిలకడ మీద సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో చేసే ఆలోచనలు మీ ఆలోచనలై ఉండాలి. లాభాలు వచ్చే దిశగా ఉంటుంది. కర్కాటకం: ఆరోగ్య విషయంల..
దిన ఫలాలు 29-09-2023
మేషం:  పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వస్తు లాభం. కొంత ఒడిదుడుకులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతారు. వృషభం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్వల్పధన లాభం. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. మిథునం: వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఊహించని అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాలు,శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కర్కాటకం: జీవిత భాగస్వామి సలహా పై నూతన కార్యక్రమాలు చేపట్టి వి..
దిన ఫలాలు 28-09-2023
మేషం:  వివాదాలకు దూరంగా ఉండండి. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి - వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు పొందుతారు. మిథునం: సంఘంలో గౌరవం పొందుతారు. సన్నిహితులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. కర్కాటకం: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బాకీలు వసూలు అవుతాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొ..
Interesting Facts About Lord Krishna
శ్రీమద్భాగవతం లో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....1. దేవీభాగవతం : నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక, అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ నవమస్కంధం వివరిస్తుంది. శ్రీకృష్ణుని శక్తి ర..
దిన ఫలాలు 27-09-2023
మేషం:  ఉత్సాహంగా పనులు చక చకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి - వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. మిథునం: పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటకం: ఎంతగా కష్టపడినా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూ..
What is the story behind the tradition of Ganesh visarjan?
ధర్మసందేహాలు-సమాధానంప్ర : గణపతి విగ్రహానికి పూజ చేసి, ఎంతోచక్కగా అలంకరించి తిరిగి నీటిలో కలిపేయడం ఎందుకు? పైగా నీటిలో కరగని పెద్ద పెద్ద విగ్రహాలను అలా కలపడం కాలుష్యమే కదా? అలాగే అమ్మవారి నవరాత్రులయ్యాక కూడా నిమజ్జనం చేస్తారు కదా! మరో ప్రక్క గణపతికినవరాత్రులు లేవని, బాలగంగాధర్ తిలక్ దీనిని ప్రవేశపెట్టాడని ఒకపెద్దాయన ఒక పత్రికలో వ్రాశారు? అది నిజమేనా?జ : గణపతి విగ్రహాన్ని పూజించితిరిగి నీటిలో కలపడంలోనే- మన విగ్రహారాధన తత్త్వం అర్థమౌతుంది. విగ్రహాన్ని మాత్రమే దేవుడనుకోరు హిందువులు.ఇంట్లో నిత్యం పూజించే ఇత్తడి, వెండి, బంగారు ప్రతిమలు నిమజ్జన చేయనవసరం లేదు...
మేషం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు. వృషభం: యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలోని ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాలు,శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప ధన లాభాలు పొందుతారు. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. కర్కాటకం: పాత మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చ..
Parivartini Ekadashi 2023 : vamana jayanti
నేడు పరివర్తన ఏకాదశి , పార్శ్వ ఏకాదశి , వామన ఏకాదశిభాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి.ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని..
మేషం: ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా లేదా కార్యాలయంలో కానీ, శత్రువుల బలం తగ్గే అవకాశములు సూచిస్తున్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు వున్నాయి. ఏది ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఒకవేళ  ఏదైనా సమస్య వచ్చినప్పటికీ మీరు ఆ సమస్యను అధిగమించగలరు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వ్యవహారములు పట్ల అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. అధికారవృద్ధి వుంది. అయితే విపరీత మైన నమ్మకానికి పోయి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మాట్లాడకండి. కుటుంబములో భేదాభిప్రాయములు వచ్చే అవకాశములు గోచరిస్తున్..
Showing 99 to 112 of 1646 (118 Pages)