Devotional Articles

అట్ల తదియ / అట్ల తద్దె శుభాకాంక్షలుపూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ..
దిన ఫలాలు 31-10-2023
మేషం:  గృహ నిర్మాణ పనులు కార్యరూపం దాల్చుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధన లాభం వస్తు-వాహన యోగం ఉంటుంది. వృత్తి - వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. వృషభం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా అంత అనుకూలంగా ఉండదు. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు. బదిలీలపై ఉన్నత హోదాలు లభిస్తాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం. మిథునం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఋణాలు అధికమవుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన..
నవగ్రహ పీడా పరిహార స్త్రోత్రంగ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః/ మన్దచారః ప్రసన్నాత్..
దిన ఫలాలు 30-10-2023
మేషం:  ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. కొన్ని విషయాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. షేర్లు, భూముల క్రయ విక్రయాలు మధ్యస్థమైన లాభాలు ఉంటాయి. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. వృషభం: వత్తి-వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు అతి కష్టం మీద పొందుతారు. విద్యార్ధులకు ఏకాగ్రత లోపిస్తుంది. మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. భాగస్వామ్మ వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రాంతాల ..
దిన ఫలాలు 29-10-2023
మేషం:  సంతానం పరంగా ఉన్నతి సాదిస్తారు. వారు తలపెట్టిన నూతన ప్రయత్నాలు చకచక ముందుకు సాగుతాయి. మిత్రులతొ మొండి వాదనలకు పట్టుదలకు పోవద్దు, అదే మీవ్యక్తిత్వాని దెబ్బ తీస్తుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. వాహనయోగంఉన్నది. వృషభం: వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి కానవస్తుంది. మిత్రుల నుండి విలువైన కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్య పరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. మిథునం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ఆరోగ్య సమన్యలు ఎదురై చికాకులు ..
వార ఫలాలు 29-10-2023 నుండి 04-11-2023 వరకు
మేషం:  కుటుంబ పరంగా, జీవిత భాగస్వామితో  జాగ్రత్త  వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. దూరం  ప్రయాణముల విషయంలో కంగారు పడకండి, ఆలోచించి నిదానంగా నిర్ణయములు తీసుకోండి. ఏదైనా వ్యవహారములు విషయంలో తొందరపడి కాకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు సానుకూలంగా వుంది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు , ట్రాన్స్ఫర్ కోసం చేసే  ప్రయ్నత్నాలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. కొంత ఆశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఏదైనా పని, వ్యవహారముల..
దిన ఫలాలు 28-10-2023
మేషం:  పనులలో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఋణ వత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. శుభవార్తలు తెలియవస్తాయి. వృషభం: కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం గోచరిస్తున్నది. మిథునం: సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ సంకల్పంతో అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ బ..
పాక్షిక చంద్రగ్రహణం
శ్రీ గురుభ్యోన్నమఃశ్రీ మహాగణాధిపతయే నమః    పాక్షిక చంద్రగ్రహణం సమయం  స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.        అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది.  స్పర్శ కాలం (పట్టు)    రాత్రి   గం 01 : 05 ని//లు  మధ్య కాలం(మధ్య)    రాత్రి  గం 01 : 44 ని//లు    మోక్షకాలం  (విడుపు)  రాత్రి ..
దిన ఫలాలు 27-10-2023
మేషం:  చేపట్టిన విషయ వ్యవహారాలు చకచకా పూర్తి చేస్తారు. శత్రు వర్గం చాపకింద నీరుల ఉంటారు. గ్రహించండి. గృహ నిర్మాన ఆలోచనలలో తొందరపాటు తనం వద్దు. వృత్తి - వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభం ఉంటుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. వృషభం: మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. జీవితభాగస్వామితొ సంభాషణ కొన్ని సందర్బాలలో వాగ్వివాదం కి దారి తీస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. మిథునం: దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. దూరప్రాంతాల నుండి అందే కబురు కలవర పెడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ప..
పాలపిట్ట దర్శనం ఎందుకు
పాలపిట్ట దర్శనం ఎందుకు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివ‌రి రోజున ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ద‌స‌రా రోజు రావ‌ణ‌ద‌హ‌నంతోపాటు చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో మ‌రొక‌టి.. పాల‌పిట్ట ద‌ర్శ‌నం. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యా..
దిన ఫలాలు 26-10-2023
మేషం:  అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలు చకచక సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు. వృషభం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రాంత ఆప్తుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పెట్టుబడు..
ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ
పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదముఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను. శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను. ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల&n..
దిన ఫలాలు 25-10-2023
మేషం:  పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృషభం: బంధువుల నుండి వచ్చిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాల బాట పడతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: ఆస్తి వివాదాలు తీరి నూతన బప్పందాలు కుదురుతాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ ఆలోచనలు అంతగా కలిసి రావు. దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. కర్కాటకం: చేపట్టిన కార్యక..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
Showing 57 to 70 of 1646 (118 Pages)