Devotional Articles

దిన ఫలాలు 29-11-2023
మేషం:  కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. సభలు సమావేశాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వస్తు, ఆభరనాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం. వృషభం: ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం. మిథునం: ఆస్థి తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వస్తు లాభం. కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయమై నూతన కార్యక్రమాలకు మకారం చుడతారు. సంఘంలో ఆదరణ. ఆప్తులను ..
దిన ఫలాలు 28-11-2023
మేషం:  మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరకి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ఆర్థికపరిస్థితి అనుకూలం. వృషభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన, గృహ యోగాలు పొందుతారు. కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలలో తొంద..
దిన ఫలాలు 27-11-2023
మేషం:  కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వృషభం: ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుండి ధనలాభం. మిథునం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు. కర్కాటకం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివా..
దిన ఫలాలు 26-11-2023
మేషం:  శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. విందు, వినోదాలు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: నూతన ప్రయత్నాలు అనుకూలించవు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ధనలాభం. శుభవార్తలు. మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటకం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది..
వార ఫలాలు 26-11-2023 నుండి 02-12-2023 వరకు
మేషం: అన్ని విధాలా కొంత జాగ్రత్త వహించవలసిన సమయం గా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో  లేనిపోని ఆందోళనలు, పని ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కార్యాలయాలలో కానీ, పని చేసే చోట కానీ మీ యొక్క బాధ్యత విషయంలో  అశ్రద్ధ వహించకండి. అనుకున్న పనిని అనుకున్న సమయంలో  పూర్తి  చేయడం మంచిది. వాయిదా  వేయడం మంచిది కాదు. ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు వున్నాయి . ఋణములు, లోన్లు వంటి వాటి  విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. అప్పులు తీర్చాలన్న మీ సంకల్పం కొంత మేర నెరవేరుతుంది. ఆర్థికాభివృద్ధి బాగున్నప్పటికీ ఎదో తెలియని ఆందోళన గురవుతారు. వ్యాపారస..

కార్తీక పౌర్ణమి విశిష్టత?

పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 

Click Here To View Kedareswara Vratha Vidanam

దిన ఫలాలు 25-11-2023
మేషం:  శ్రమకు తగిన ఫలితం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వివాదాలకు దూరంగా వుంటారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు. వృషభం: సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకొంటారు. మీలని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగాలు. వస్తు ఆభరణాలు. మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుడత..
దిన ఫలాలు 24-11-2023
మేషం:  ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు, స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలుగుతాయి. వృషభం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మిథునం: పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం. కర్కాటకం: వ్యవహారాలలో అరోధ..
దిన ఫలాలు 23-11-2023
మేషం:  ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు. వృషభం: విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. గృహ, నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. మిథునం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు. కర్కాటకం: కుటు..

క్షీరాబ్ధి ద్వాదశి :


కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు. కృతయుగంలో ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

దిన ఫలాలు 22-11-2023
మేషం:  చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. వృషభం: పనులలో ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు చాలా దూరంగా వుండండి. సోదరుల కలయిక. మిథునం: భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహన, భూయోగాలు. కర్కాటకం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆస్తి వివాదాలు తీరి ..
దిన ఫలాలు 21-11-2023
మేషం:  చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృషభం: మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. సాంకేతిక విద్యావకాశాలు. మిథునం: బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. కర్కాటకం: విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు నిదానంగా సా..
లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే ?
జోతిష్యంలో లక్ష్మీ దేవి స్వరూపం "గోమతి చక్రాలు"విశేషాలు. గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే "సముద్రపు శిల". గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభరాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య..
దిన ఫలాలు 20-11-2023
మేషం:  పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సాయం పొందుతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. వృషభం: నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. మిథునం: పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసిరావు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధనలాభం. కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్య..
Showing 15 to 28 of 1646 (118 Pages)