Devotional Articles


మేషం: ఉద్యోగంలో వున్నవారికీ కొంత ఇబ్బందులకు గురి కావచ్చు. ఏదైనా ఇంక్రిమెంట్ రావాల్సి ఉంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుంది. మంచి మాట్లాడితే చెడుగా అర్థం చేసుకుంటారు, జాగర్త వహించండి. జాబ్ కోసం విదేశాలలో ప్రయత్నాలు అలాగే వీసా కోసం ప్రయత్నాలు కాంత ఇబ్బంది పెడతాయి. అప్లై చేసేటప్పుడు ఒక సరి డాకుమెంట్స్ చూసుకుని అప్లై చేయడం చెప్పదాగిన సూచన. రుణాలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశం వుంది, గొడవలు పెరగకుండా మౌనంగా ఉండడమే మంచిది ఈ వారం. వ్యాపాస్తులకు ఈవారం బాగుంది అని చెప్పవచ్చు. చిన్న చిన్న వాటికీ టెన్సన్స్ పడకుండా నిదానంగా పనులు చేయడం ద్వారా మంచి ఫలితాల..

మేషం:
నూతన పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. భూములు క్రయవిక్రయాలలో లాభాలు.
వృషభం: సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు పొందుతారు.
మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. సంతానంనకు ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందును.
కర్కాటకం: ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభ..

మేషం:
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. స్వల్ప ధనలాభం.
వృషభం: మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.
మిథునం: సంతానం నకు నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు పొందుతారు. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వాహన సౌఖ్యం.
కర్కాటకం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. గ..

మేషం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వస్తు లాభం.
వృషభం: పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. వివాదాలకు దూరంగా వుండండి.
మిథునం: మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం: పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. దూర..

మేషం:
పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా వుండును.
వృషభం: కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు.
మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయం అందిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్..
మేషం:
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
వృషభం: మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు పొందుతారు.
మిథునం: ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా వుండును.
కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుం..

శని..శని..శని
అని పిలువకూడదు... శనైశ్చరుడు అనే పిలవాలి..
ఎందుకు? శనైశ్చరుడు ప్రభావం వద్దే వద్దు అనుకునే
వారే అధికంగా ఉంటారు.
ఏలినాటి
శని,
అష్టమ
శని,
అర్ధాష్టమ
శని అనే ఈ పేర్లు వింటేనే
చాలామంది వణికి పోతారు.
కానీ శనైశ్చరుడు ఇచ్చే విశేషాలను
గురించి తెలుసుకుంటే..
శనిప్రభావంతో
ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనైశ్చరుడిని
ఆరాధిస్తాం. అదెలాగంటే?
''నీలాంజన
సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి
శనైశ్చరం''
అంటారు.
నీలాంజనం-
అంటే
నల్లటి కాటుక రూపంలో ఉండే
వాడని, రవిపుత్రం
అంటే..
సూర్యుని
పుత్రుడని, యమాగ్రజం-అం..

మేషం:
కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుండి ధన, వస్తు లాభాలు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.
వృషభం: పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.
కర్కాటకం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీర..

మేషం:
కార్య జయం పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
వృషభం: కొత్తవ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతనోత్సాహంతో పనిపూర్తి చేస్తారు. వివాదాల నుండి బయటపడతారు. వస్తు లాభం.
మిథునం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు ..

మేషం:
పనుల్లో ఆటంకాలు ఏర్పడిన అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు ఎదురైన అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం.
వృషభం: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానంనాకు నూతన ఉద్యోగావకాశాలు.
మిథునం: సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
కర్కాటకం: రుణాలు కొంత వరకు తీరుస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొంద..

మేషం: మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఎదో ఒకరకంగా ఉద్యోగం నందు, పని చేసే చోట ఆర్ధిక లాభములు ఉంటాయి. అయితే ఎక్కడైనా సరే ఇతరుల తగాదాలకు, వ్యవహారములకు కొంత దూరంగా ఉండండి. అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలుంటాయి. కొత్త పనులు, ప్రాజెక్టులు వంటి వాటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. సలహాలు, సంప్రదింపులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ వద్దు. నిదానంగా ఆలోచించుకుని నిర్ణయములు తీసుకోండి. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం కానీ. పట్టుదలకు పోవడం కానీ మంచిది కాదు. డబ్బు ఎంత ఖర్చు అయినప్పటికీ అనుకోని విధంగా అవసరాల మేరకు చేతిక..

మేషం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగాలు ఆశాజనకంగా వుంటాయి.
వృషభం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు.భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.
మిథునం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు.
కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహనిర..

మేషం:
స్నేహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు. నమిష్టిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి.
వృషభం: మంచి ప్రోతాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. అస్తవ్యస్తంగానున్న చాలా వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.
మిథునం: భవిష్యత్తులో ఉపకరించే అంశాల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. వాహనం మార్పు చేసే సూచనలు. విలువైన ప్రతాలను అందుకుంటారు. ఆహార నియమాలను పాటిస్తారు.
కర్కాటకం: కృత్రిమంగా ఏర్పడే చికాకులు స్వల్పంగా ఇబ్బందిని..

Dakshinavarti
Shankh : లక్ష్మీ
దేవిని ఆనందం,
శ్రేయస్సు
,
సంపదకు
అధిదేవతగా భావిస్తారు.
లక్ష్మీదేవి
ఆశీర్వాదం పొందిన వ్యక్తి
జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన
అవసరం ఉండదంటారు.
అమ్మవారి
అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా
పూజలు చేస్తారు.
అయితే
ముఖ్యంగా దీపావళి రోజు
లక్ష్మీదేవిని,
వినాయకుడిని
పూజిస్తారు.
ఈ
సమయంలో దక్షిణావృత శంఖాన్ని
తీసుకొచ్చి పూజించి ప్రతి
శుక్రవారం పూజను కొనసాగిస్తే
ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా
మారుతుందని పండితులు చెబుతున్నారు.
పురాణాల
ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో
లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత
శంఖం ఉద్భవించింది.
అందుకే
లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని
పూజించే..