Devotional Articles

 త్రిరాత్ర వ్రతదీక్ష అంటే ఏమిటి ?
రేపటి నుండి మూడు రోజులు   దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం ,  ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ?అమ్మ దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని..
 శ్రీ మహాలక్ష్మీ దేవి
️ శ్రీ మహాలక్ష్మీ దేవి “లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం” శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు.కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని.  మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్న..
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-1. శైలపుత్రి:-  ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే  ''శైలపుత్రి''.2.  బ్రహ్మచారిణి:-  నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),  మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.3. చంద్రఘంట:-  ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి  'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే  "చంద్రఘంట".4. కూష్మాండ:-  విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే  "కూష్మాండ".5. స్కంద మాత:-  సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయ..
మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో
ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణమూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు  "ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీనారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీసాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీభిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలంద..
 ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
విగ్రహానికి చెమటలు పడుతాయి...
ఏడాదికి ఒకసారి ఈ విగ్రహానికి చెమటలు పడుతాయి అని తెలుసా?సిక్కర్ సింగరవేలన్ దేవాలయం హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం.మీరెప్పుడైనా దేవుడు విగ్రహానికి చమటలు పట్టడం చూశారా? ఒకవేళ లేదు అనేది మీ సమాధానమైతే తమిళనాడులోని సిక్కల్ సింగార్ వేలన్ దేవాలయానికి వెళ్లండి. అక్కడి మూలవిరాట్టు విగ్రహం నుంచి చమట వస్తుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం.రాక్షసరాజైన సురపద్మ అనే అతడు ప్రజలను, మునులను, దేవతలను తీవ్రంగా హింసించేవాడు. అతని ఆగడాలను సహించలేని ప్రజలు శివుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకొంటాడు. అతడి నుంచి తమను కాపాడమని విన్నవించుకొంటారు.అయితే శివుడు సురుపద్ముడికి వరం ఇచ్చినందువల్ల ఆ త్రినేత్ర..
పంచభూత లింగాలు
పంచభూతలింగాలుపంచభూతలింగాల గురించి మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.1. పృథ్విలింగం:ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.2. ఆకాశలింగం:ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనమ..
మాసికాలు ఎందుకు పెట్టాలి?
మాసికాల రహస్యం ఇదే! మాసికాలు ఎందుకు పెట్టాలి?అన్ని మాసికాలు పెట్టాలా?కొన్నిమానేయవచ్చా?      వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారి..
మహాలయ పక్షాలలో  పఠించాల్సిన స్తోత్రం
మహాలయ పక్షాలు (18-09-2024 To 02-10-2024)మహాలయ పక్షాల సమయంలో తప్పనిసరిగా పఠించాల్సిన స్తోత్రంఈ పితృస్థుతి ని అందరూ రాసుకొని భద్ర పరచుకొండి. ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి.ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.బ్రహ్మ ఉవాచ:౧. నమో పిత్రే జన్మ..
 What is the significance of Mahalaya Paksha?
శ్రీ గురుభ్యోన్నమఃభాద్రపద మాసంలో వినాయక చవితి మహాపర్వ దినమును నవరాత్రుల ఉత్సవంగా జరుపుకుంటాము కదా! అలాగే బహుళ పక్షంలో వచ్చే విశేషములు గురించి తెలుసుకుందాం.భాద్రపద శుక్ల పక్షం శుభకార్యములు, పండుగలకు విశేషమైతే ! కృష్ణ పక్షం పితృ కార్యములకు విశేషంగా చెప్పవచ్చు. భాద్రపదమాసంలో వచ్చే అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు. అమావాస్యలు సంవత్సరమునకు 12 ఉంటాయి ,మరి భాద్రపద అమావాస్యకు ఇంత విశిష్టత ఎందుకంటే....పురాణాల ప్రకారం మహాభారతం లోని కర్ణుడి గురించి మనకందరికీ తెలుసు. అతని దాన గుణము గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, అందుకే అతనిని దానవీరసూరకర్ణ అంటారు. అలాంటి కర్..
Mahalaya Paksham Special Pitru Karmalu In Kasi
మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులుపుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారంపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు. అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు ఉంటాయి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అ..
 Tiruchanur Pavitrotsavam  :
 సెప్టెంబరు 16 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలుతిరుపతి, 2024 సెప్టెంబరు 03: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్..
ఋషి పంచమి
ఋషి పంచమిభాద్రపద మాసంలో వినాయక చవితి మరసటి రోజు వచ్చే పంచమి 'ఋషి పంచమి' గా జరుపుకుంటాం. భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూల స్థంబాలు అయిన గొప్ప గొప్ప మహర్షులలో సప్తర్షులను ఋషి పంచమి రోజు ఒక్కసారి అయినా తలచుకోవాలని పెద్దలు చెబుతారు.ఋషి పంచమి రోజు "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో సప్తర్షులు ఖ్యాతికెక్కారు.అత్రి మహర్షి* సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమ..
Ganapathi Gakaraka Asthotaram  :
గణపతి గకార అష్టోత్తర శత నామావళి ఓం గకారరూపాయ నమః ఓం గంబీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణవందితాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయ నమః ఓం గణనాతీతసద్గుణాయ నమః ఓం గగనాదికసృజే నమః ఓం గంగాసుతాయ నమః ఓం గంగాసుతార్చితాయ నమః ఓం గంగాధరప్రీతికరాయ నమః ఓం గవీశేడ్యాయ నమః ఓం గదాపహాయ నమః ఓం గదాధరసుతాయ నమః ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః ఓం గజాస్యాయ నమః ఓం గజలక్ష్మీపతే నమః ఓం గజావాజిరథప్రదాయ నమః ఓం గంజానిరతశిక్షాకృతయే నమః ఓం ..
Showing -13 to 0 of 1925 (138 Pages)