Devotional Articles

.owntable span, .owntable a{ background-color:#B1C2C7; border-radius: 5px; color: #000000; display: block; font-size: 26px; padding: 0 10px; text-align:center; } .owntable td{ border:none;} .owntable span:hover, .owntable a:hover{ background-color:#92AAB0;} table.owntable { float: left; margin-top: 0px; } శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి 1 వ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 2 వ రోజు శ్రీ గాయత్రి దేవి 3 వ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి 4 వ రోజు శ్రీ కాత్యాయని దేవి 5 వ ర..

నవరాత్రి పూజా విధానం

రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాంమరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగాదుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్రాణ ప్రతిష్ట చేయు విధానంధ్యానంఆవాహనంఆసనంఅర్ఘ్యం.

 

For More Information View This Link:

https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf

 

కుమారి పూజ

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు

Katyayani Devi

Devi Shodashopachara Pooja vidhi

 

Achamanam:

Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa

 

దసరా మహోత్సవములు - 2016

 

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ,

Swarnakavacha Durgadevi

01.10.2016 Saturday Sri Swarnakavacha Durgadevi- First Day

swarnakavacha-durgadevi-shodashopachara-pooja-vidhi

ఏ ఆకులపై దీపాలు వెలిగించకూడదు ...?

నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో తమలపాకులపై కర్పూరం లేదా వత్తులు పెట్టి వెలిగించి వదలకూడదు.

ఉండ్రాళ్ళ తద్దె

ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును

మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు

పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి.

అనంతపద్మనాభస్వామి వ్రతవిధానం ...

ఈ మాసంలో శుద్ధ చతుర్థశిని అనంతపద్మనాభ చతుర్థశి అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి.

వామనజయంతి

ధర్మ సంస్థాపనార్థం అవసర సమయాలలో అవతరిస్తూనే ఉంటాను అని శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు. అందులో భాగంగానే శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారమే వామనావతారం

నెయ్యి దీపాలు వెలిగిస్తే …. ?

హిందువులు తమ ఇళ్ళలో దేవీదేవతల ముందు దీపాలను వెలిగిస్తుంటారు. కొందరు నూనెతో వెలిగిస్తే మరొకొందరు నేతితో వెలిగిస్తుంటారు. నేతితో దీపాలను వెలిగిస్తే లభించే లాభాలు …

ఋషి పంచమి

భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమి అని వ్యవహరిస్తారు. ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు

1 వ రోజు పారాయణం  2 వ  రోజు పారాయణం 3 వ రోజు పారాయణం 
4 వ రోజు పారాయణం  5 వ రోజు పారాయణం   6 వ రోజు పారాయణం 
7 వ రోజు పారాయణం 
Showing 1331 to 1344 of 1843 (132 Pages)